కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/07 పేజీ 4
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2007
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2004
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2009
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2007
km 6/07 పేజీ 4

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

కావలికోట జూన్‌ 15

“ఈ రోజుల్లో చాలామంది మంచిచెడుల విషయంలో తమ సొంత ప్రమాణాలను ఏర్పరచుకోవడం మీరు గమనించారా? [ప్రతిస్పందించనివ్వండి.] ప్రాచీన గ్రంథంలో కనిపించే సుస్థిరమైన నిర్దేశాల్లో ఇది ఒకటి. [6-7 పేజీల్లో ఉన్న బాక్సులోని ఒక లేఖనాన్ని చదవండి.] ఈ పత్రిక, బైబిల్లోని నైతిక విలువలను పాటించడంవల్ల మనమెలా ప్రయోజనం పొందగలమో వివరిస్తుంది.”

తేజరిల్లు! ఏప్రి.-జూన్‌

“వ్యాధులతో పోరాడడంలో వైద్యశాస్త్రం ఎంతో ప్రగతి సాధించింది, అయితే, వ్యాధులిక లేని లోకం వస్తుందంటారా?” [ప్రతిస్పందించనివ్వండి.] భూమ్మీదున్న ప్రతీఒక్కరూ పరిపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవించే రోజు వస్తుందని ఈ ప్రతిక వివరిస్తుంది. అది ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తుంది.” యెషయా 33:24 చదవండి.

కావలికోట జూలై 1

“ప్రజలు తమ జాతినిబట్టి, దేశాన్నిబట్టి లేదా తాము మాట్లాడే భాషనుబట్టి ఎందుకు దౌర్జన్యాన్ని అనుభవిస్తున్నారో మీరెప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఇక్కడివ్వబడిన కారణాన్ని చూడండి. [1 యోహాను 4:20 చదవండి.] జాతి సామరస్యం సాధ్యమేనా అనే ప్రశ్నకు ఈ పత్రిక సమాధానం ఇస్తుంది.

తేజరిల్లు! జూలై-సెప్టెం.

“ప్రపంచంలోని చాలాప్రాంతాల్లో నైతిక ప్రమాణాలు దిగజారిపోతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. మీరు దీన్ని గమనించారా? [ప్రతిస్పందించనివ్వండి.] మనం చూస్తున్న పరిస్థితులు ఒక ప్రాచీన ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాయి. [2 తిమోతి 3:2-4 చదవండి.] ఈ పత్రిక నైతిక పతనం అంటే ఏమిటో, అది మానవజాతిని ఎక్కడికి నడిపిస్తుందో వివరిస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి