కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/05 పేజీ 8
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2005
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2004
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2002
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2005
km 10/05 పేజీ 8

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

కావలికోట అక్టో. 15

“జీవితంలో విజయవంతం కావడానికి విద్య ప్రాముఖ్యమని చాలామంది భావిస్తారు. ఒక వ్యక్తి మంచి వ్యక్తిగా తయారయ్యేందుకు, జీవిత సమస్యలతో వ్యవహరించేందుకు సహాయం చేయగల విద్య ఉందని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత రోమీయులు 12:2 చదవండి.] ఈ పత్రిక, మనం సర్వోత్తమ విద్య నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చనే విషయాన్ని చర్చిస్తోంది.”

తేజరిల్లు! అక్టో.-డిసెం.

“చంద్రుని మీద అంగారకుని మీద నివాసాలు ఏర్పాటు చేయడం గురించి చాలామంది మాట్లాడుతున్నా, చాలామంది బీదవారికి ఉండేందుకు సరైన ఇల్లు లేదనే విషయం మీకు ఆశ్చర్యం కలిగిస్తోందా? [ప్రతిస్పందించనివ్వండి, ఆ తర్వాత యెషయా 65:21, 22ను చదవండి.] మన సృష్టికర్త చేసిన ఈ వాగ్దానాన్ని మనం ఎలా నమ్మవచ్చో ఈ తేజరిల్లు! సంచిక వివరిస్తోంది.”

కావలికోట నవం. 1

“చాలామంది లోకంలో జరుగుతున్న అన్యాయాన్నిబట్టి కలత చెందుతున్నారు. ఈ లోకాన్ని ఎవరైనా అసలు మార్చగలరని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ పత్రిక, అలా మారడానికున్న అడ్డంకులను పరిశీలిస్తోంది. ఆ అడ్డంకులను ఎవరు అధిగమిస్తారు, ఆయన నిజమైన శాంతిభద్రతలుగల లోకాన్ని ఎలా తీసుకువస్తాడు అనే విషయాలను వివరిస్తోంది.” కీర్తన 72:12-14 చదవండి.

తేజరిల్లు! అక్టో.-డిసెం.

“బంగారు ఆభరణాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో అమూల్యమైనవిగా పరిగణించబడుతున్నాయి. బంగారం ఎక్కడ లభిస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? [26వ పేజీలోని బాక్సును చూపించండి.] ఈ ఆర్టికల్‌, బంగారం ఎక్కడ లభిస్తుందో వివరించడమే కాక, నేడు బంగారం ఎలా వివిధ రకాలుగా ఉపయోగించబడుతున్నదో కూడా వివరిస్తోంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి