కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/07 పేజీ 8
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2007
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2001
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2004
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2002
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2007
km 10/07 పేజీ 8

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

కావలికోట అక్టో. 15

“రేపేమౌతుందో అసలు తెలియదు కాబట్టి, మనం నేటి కోసం జీవిస్తే సరిపోతుందని చాలామంది అనుకుంటారు. ఈ విషయంలో మీ ఉద్దేశమేమిటి? [ప్రతిస్పందించనివ్వండి.] యేసు ఆసక్తికరమైన ఈ మాట చెప్పాడు. [మత్తయి 6:34 చదవండి.] భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటూ అదే సమయంలో దాని గురించి అనవసరంగా చింతించకుండా ఎలా ఉండవచ్చో ఈ పత్రిక వివరిస్తుంది.”

తేజరిల్లు! అక్టో.-డిసెం.

“మనలో చాలామంది మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును కోరుకుంటాం. ఆశావహ దృక్పథం మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని మీకనిపిస్తుందా? [ప్రతిస్పందించనివ్వండి. తర్వాత సామెతలు 17:22 చదవండి.] ఆశావహ దృక్పథాన్ని అలవర్చుకోవడం ఎందుకు ప్రయోజనకరమో ఈ పత్రిక వివరిస్తుంది.” 22వ పేజీలోని ఆర్టికల్‌ను చూపించండి.

కావలికోట నవం. 1

“ప్రజలు మరింత వినయాన్ని కనబరిస్తే లోక పరిస్థితి మెరుగవుతుందని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ లక్షణం గురించి యేసు ఏమి చెప్పాడో చూడండి. [మత్తయి 23:12 చదవండి.] ఈ పోటీ ప్రపంచంలో కూడా వినయాన్ని అలవర్చుకోవడంవల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఈ పత్రిక వివరిస్తోంది.”

తేజరిల్లు! అక్టో.-డిసెం.

“తల్లిదండ్రులు తమకు నిజంగా సహాయపడే సలహా ఎక్కడ కనుగొనగలరని మీరనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] బైబిల్లో చేయబడిన ఈ వాగ్దానాన్ని గమనించండి. [2 తిమోతి 3:16 చదవండి.] సంతోషకరమైన పిల్లలను పెంచే విషయంలో తల్లిదండ్రులకు సహాయపడడానికి బైబిలు ఎంత ఆచరణాత్మకమైనదో ఈ పత్రిక చూపిస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి