కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/04 పేజీ 4
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2004
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2005
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2003
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2004
km 7/04 పేజీ 4

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

తేజరిల్లు! జూలై-సెప్టెం.

“వ్యాధులతో పోరాడడంలో వైద్యశాస్త్రం గమనార్హమైన అభివృద్ధి సాధించింది, కానీ అసలు వ్యాధులే లేని లోకాన్ని మనం చూడగలమంటారా? [ప్రతిస్పందించనివ్వండి.] త్వరలోనే ఒక రోజు భూమిపై ప్రజలందరూ ఈ వాగ్దానానికి అనుగుణంగా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుభవిస్తారని ఈ పత్రిక వివరిస్తోంది.” యెషయా 33:⁠24 చదవండి.

కావలికోట జూలై 15

“నేడు ఇలాంటి సంఘటన [ముఖచిత్రంపై చూపించబడినది] గురించి వార్తల్లో వస్తే చాలామంది దానిని నమ్మకపోవచ్చు. మీరేమంటారు? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత మార్కు 4:39 చదవండి.] యేసు చేసిన అద్భుతాలు యథార్థమైనవే అనడానికి ఎలాంటి రుజువులు ఉన్నాయి? కావలికోట యొక్క ఈ సంచిక ఆ ప్రశ్నకు సమాధానం చెబుతోంది.”

తేజరిల్లు! జూలై-సెప్టెం.

ప్రజలకు తెలిసిన ఒక విషాద సంఘటనను పేర్కొన్న తర్వాత ఇలా అడగండి: “ఇలాంటివి జరగడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అని మీరెప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత యాకోబు 1:13 చదవండి.] ప్రత్యేకించి యౌవనస్థుల కోసం వ్రాయబడిన ఈ ఆర్టికల్‌, మానవులు అనుభవించే బాధలను నిర్మూలించడానికి మన ప్రేమపూర్వక సృష్టికర్త ఇంకా ఎందుకు చర్య తీసుకోలేదో వివరిస్తుంది.”

కావలికోట అగస్టు 1

“మానవాళి ఇంతగా విభజించబడివుంది కాబట్టి ప్రపంచ శాంతిని సాధించడానికి ప్రపంచవ్యాప్త ప్రభుత్వమే మార్గమని కొంతమంది అభిప్రాయపడతారు. అది సాధ్యమేనని మీరనుకుంటారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత దానియేలు 2:44 చదవండి.] దేవుని రాజ్యం ఇప్పుడేమి సాధిస్తోందో, అది త్వరలోనే ప్రపంచ శాంతిని ఎలా తీసుకొస్తుందో ఈ పత్రిక చర్చిస్తోంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి