కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/04 పేజీ 8
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2004
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2005
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2008
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2004
km 2/04 పేజీ 8

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

తేజరిల్లు! జన.-మార్చి

“డయబెటిస్‌ ఉన్న ఎవరో ఒకరు మనలో చాలామందికి తెలుసు. ఆ వ్యాధి గురించి మీకు ఎక్కువగా తెలుసా? [పత్రిక ముఖచిత్రం చూపించండి, ఆ తర్వాత ప్రతిస్పందించనివ్వండి.] ఆ వ్యాధికి కారణాలను, చికిత్సను ఈ పత్రిక పరిశీలిస్తుంది. అంతేకాదు ఇది అన్ని రకాల వ్యాధులకు శాశ్వతమైన స్వస్థత గురించిన బైబిలు వాగ్దానం గురించి కూడా చర్చిస్తుంది.”​—యెషయా 33:24 చదివి ముగించండి.

కావలికోట ఫిబ్ర. 15

“మతం పేరిట జరుగుతున్న చెడుకార్యాల విషయంలో చాలామంది కలవరపడుతున్నారు. కొంతమందైతే మతమే మానవ సమస్యలకు మూలకారణం అని భావిస్తున్నారు. ఈ విషయం గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత ప్రకటన 18:⁠24 చదవండి.] ఈ విషయంపై బైబిలు ఏమి చెబుతుందో ఈ పత్రిక పరిశీలిస్తోంది.”

తేజరిల్లు! జన.-మార్చి

“మీకు చాలా దగ్గరివారు మీకంటే ఎక్కువ ప్రతిభావంతులుగా ఉన్నప్పుడు, మీరు ఉక్రోషం లేదా న్యూనతా భావాలకు గురవుతారా? [ప్రతిస్పందించనివ్వండి, ఆ తర్వాత 13వ పేజీలోని ఆర్టికల్‌ చూపించండి.] అలాంటి భావాలతో మీరెలా వ్యవహరించవచ్చో ఈ పత్రిక చర్చిస్తుంది.”

కావలికోట మార్చి 1

“ఒక సందర్భంలో ఒక వ్యక్తి ‘ప్రధానమైన ఆజ్ఞ ఏది?’ అని యేసుక్రీస్తును అడిగాడు. ఆయనిచ్చిన జవాబును గమనించండి. [మార్కు 12:29, 30 చదవండి.] యేసు మాటలకు భావమేమిటా అని మీరెప్పుడైనా ఆశ్చర్యపోయారా? [ప్రతిస్పందించనివ్వండి.] ‘దేవుని పట్ల మన ప్రేమను చూపే విధానం’ అనే ఆర్టికల్‌ ప్రఖ్యాతిగాంచిన ఆ మాటలను పరిశీలిస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి