కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/01 పేజీ 1
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2001
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2002
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2005
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2001
km 10/01 పేజీ 1

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

తేజరిల్లు! అక్టో.-డిసెం.

“నేడు మత సంస్థలకు జాతులకూ మధ్యగల ద్వేషాలతో లోకం నిండిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ‘మన శత్రువులను ప్రేమించడం’ ఆచరణీయమని లేక సాధ్యమవుతుందని మీకు అనిపిస్తుందా? [జవాబు చెప్పనీయండి] అలా ప్రేమించమని ఒక గొప్ప బోధకుడు ఉపదేశించాడు, ఆయనిలా అన్నాడు: [మత్తయి 5:44 చదవండి.] ఆయనలా అనడంలోని అర్థమేమిటో, నేడు ఆయన బోధించిన వాటి ప్రభావమేమిటో ఈ పత్రిక మీకు తెలియజేస్తుంది.”

కావలికోట అక్టో.15

“ఒక మంచి, సంతోషకరమైన లోకాన్ని రూపొందించడానికి ఏమి కావాలి? [జవాబు చెప్పనీయండి.] మానవుడు ఒకదాని తర్వాత ఒక విధమైన ప్రభుత్వంతో ఈ లోకాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించాడు. కాని ఈ విషయంలో దేవుని దృక్పథాన్ని గమనించండి. [యిర్మీయా 10:23 చదవండి.] ఈ ఆర్టికల్‌ ‘సంతోషభరితమైన లోకానికి కీలకం’ ఏమిటో మీకు వెల్లడి చేస్తూ, ఆ లోకం ఎంత త్వరగా రాబోతోందో తెలియజేస్తుంది.”

తేజరిల్లు! అక్టో.-డిసెం.

“ఒక యువకుడిగా మిమ్మల్ని ఎక్కువగా కలతపరిచేది ఏమిటి? [జవాబు చెప్పనీయండి.] చాలామంది తమ భవిష్యత్తు గురించి, పరీక్షల గురించి, ఉద్యోగం కోసం లేక తమ స్నేహితులకు ప్రేమపాత్రులు కావడానికి కూడా చింతిస్తుంటారు. కానీ అతిగా చింతించడం వల్ల మీకు హాని కలుగుతుంది. [సామెతలు 12:25 చదవండి.] మన జీవితాల్లోని అలాంటి ఒత్తిడిని, చింతలను తగ్గించడానికి ఈ తేజరిల్లు పత్రిక కొన్ని ఆచరణీయమైన సలహాలను ఇస్తోంది, ఇది మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను.”

కావలికోట నవం.1

కలతపరిచే ఒక వార్త గురించి చెప్పిన తర్వాత, ఇలా అడగండి: “ఇలాంటి దుశ్చర్యలను ప్రజలు ఎందుకు చేస్తారు? మనమందరమూ మంచి చెడుల మధ్యనున్న తేడాలను తెలుసుకోవాలి, కానీ ప్రజలింకా చెడే చేస్తున్నారు, ఎందుకు? [జవాబిచ్చిన తర్వాత, ప్రకటన 12:9 చదవండి.] మన మనస్సాక్షిని కాపాడుకోవడం ద్వారా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో ఈ పత్రిక తెలియజేస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి