సెప్టెంబరులోని సేవా కూటాలు
సెప్టెంబరు 4తో ప్రారంభమయ్యేవారం
పాట 224 (106)
10 నిమి: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేసుకొనబడిన ప్రకటనలు.
20 నిమి: “యెహోవా చేత పరిశీలించబడుట—ఎందుకు ప్రయోజనకరమైనది?” సంఘ పెద్ద ప్రోత్సాహకరమైన ప్రసంగాన్నిస్తాడు.
15 నిమి: “ఇతరులు తమకు తామే ప్రయోజనం పొందేందుకు సహాయం చేయండి.” సలహా ఇవ్వబడిన అందింపులను పునఃసమీక్షించండి, రెండు క్లుప్త ప్రదర్శనలను చెయ్యించండి.
పాట 204 (109) మరియు ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 11తో ప్రారంభమయ్యే వారం
పాట 216 (49)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
20 నిమి: “1995 ‘ఆనందమయ స్తుతికర్తలు’ జిల్లా సమావేశం.” పేరాలు 1-16 వరకు ప్రశ్నా జవాబులు.
15 నిమి: “మీ పిల్లల కొరకు మీరు ఏ లక్ష్యాలను ఉంచారు?” ప్రశ్నాజవాబులు. ఒకరో ఇద్దరో మాదిరికరమైన యౌవనస్థులను లేదా తమ యౌవనం నుండి యెహోవాను సేవిస్తున్న పెద్దవారిని, రాజ్యాసక్తులపై కేంద్రీకరించిన లక్ష్యాలను ఎన్నుకోవడానికి తమ తలిదండ్రులు ఎలా సహాయపడ్డారో క్లుప్తంగా చెప్పనివ్వండి.
పాట 187 (93) ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 18తో ప్రారంభమయ్యే వారం
పాట 168 (84)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: “అన్ని పనులను దేవుని మహిమ కొరకే చేయండి.” సంఘపెద్ద ఇచ్చే ప్రసంగం మరియు ప్రేక్షకులతో చర్చ. కొన్నిసార్లు సమయం అనుమతించబడినప్పటికీ, ఆగష్టు 15, 1992, కావలికోట (ఆంగ్లం) పేజీలు 15-20 ఆధారంగా అదనపు వ్యాఖ్యానాలు చేయండి.
20 నిమి: “1995 ‘ఆనందమయ స్తుతికర్తలు’ జిల్లా సమావేశం.” పేరాలు 17-28 నుండి ప్రశ్నాజవాబుల చర్చ. “జిల్లా సమావేశ జ్ఞాపికలు” పునఃసమీక్ష. సమయం అనుమతించే దాన్ని బట్టి జూలై 1995 రాజ్య పరిచర్య అనుబంధంలోని నిర్ణయాత్మక వివరాలను పునఃసమీక్షించండి.
పాట 162 (89) మరియు ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 25తో ప్రారంభమయ్యే వారం
పాట 177 (94)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: “కుటుంబ బైబిలు పఠనం—క్రైస్తవులకు ప్రాముఖ్యమైనది.” ప్రేక్షకులతో చర్చ. మాదిరికరమైన కుటుంబంగల సంఘపెద్ద నిర్వహించాలి. కుటుంబంలోని ప్రతి సభ్యుని పెరుగుదలకు అభివృద్ధికి క్రమమైన పఠనం అత్యవసరమన్న విషయాన్ని నొక్కిచెప్పండి. మే 15, 1994 కావలికోటలోని 14వ పేజీలోని 18వ పేరానందలి ముఖ్య విషయాలను చదివి, వాటిని ఉన్నతపర్చండి.
20 నిమి: “ఇతరుల ప్రయోజనార్థమై ఆసక్తిగల వారినందరినీ మళ్ళీ సందర్శించండి.” పునర్దర్శనాల కొరకు సలహా ఇవ్వబడిన అందింపులను పునఃసమీక్షించండి. ఈ భాగాన్ని నిర్వహించే సహోదరుడు ఇద్దరో ముగ్గురో ప్రచారకులను వారు ఏమి చెబుతారో చర్చించి, వారి అందింపులను ప్రదర్శించమని వారిని కోరతాడు.
పాట 193 (103) మరియు ముగింపు ప్రార్థన.