కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/95 పేజీ 2
  • ఆగష్టులోని సేవా కూటాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగష్టులోని సేవా కూటాలు
  • మన రాజ్య పరిచర్య—1995
  • ఉపశీర్షికలు
  • ఆగష్టు 7తో ప్రారంభమయ్యే వారం
  • ఆగష్టు 14తో ప్రారంభమయ్యే వారం
  • ఆగష్టు 21తో ప్రారంభమయ్యే వారం
  • ఆగష్టు 28తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—1995
km 8/95 పేజీ 2

ఆగష్టులోని సేవా కూటాలు

ఆగష్టు 7తో ప్రారంభమయ్యే వారం

పాట 118 (99)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. అందింపుల్లో ఉపయోగించతగ్గ ప్రస్తుత పత్రికల్లోని శీర్షికలను చూపించండి.

15 నిమి: “మీరెలాంటి వ్యక్తులై ఉండాలి?” ప్రశ్నాజవాబులు.

20 నిమి: “బ్రోషూర్‌లను ఉపయోగిస్తూ—దేవుని వాక్య బోధకులుగా ఉండండి.” ఈ భాగం అప్పజెప్పబడిన సహోదరుడు ఈ బ్రోషూర్‌లోని వివిధ విశేషతలను గూర్చి ఇద్దరో ముగ్గురో ప్రచారకులతో చర్చిస్తాడు. అప్పుడు వారు తమ అందింపులను ఒకరితోనొకరు అభ్యాసం చేస్తారు.

పాట 137 (105) మరియు ముగింపు ప్రార్థన.

ఆగష్టు 14తో ప్రారంభమయ్యే వారం

పాట 124 (75)

5 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్టు.

10 నిమి: పాఠశాలను సద్వినియోగం చేసుకోండి. యౌవనారంభంలో ఉన్న కుమారుడు లేదా కుమార్తెతో పాఠశాలలో స్టడీ కోర్సులను ఎన్నుకోవడాన్ని గూర్చి తండ్రి (తల్లి) ఎలా మాట్లాడాలో ఒక పెద్ద ప్రదర్శిస్తారు. పరిచర్య పనిని చేయడానికి సహాయపడే సబ్జెక్టులను ఎంపిక చేసుకోవలసిన అవసరాన్ని గూర్చి చర్చించండి.—నవంబరు 1, 1992, కావలికోట (ఆంగ్లం), 16-18 పేజీలు, 3-11 పేరాలు చూడండి.

15 నిమి: “సంతోషించే తలిదండ్రులు!” సంఘ పెద్ద ప్రసంగమిస్తాడు. ఆగష్టు 15, 1987, కావలికోట (ఆంగ్లం), 13-15 పేజీలు, 14-23 పేరాలపై అదనపు వ్యాఖ్యానాలను ఇమడ్చండి.

15 నిమి: “పాఠశాలలో క్రైస్తవ నడవడి.” ప్రశ్నాజవాబులు. జూలై 15, 1991, కావలికోట (ఆంగ్లం), 23-6 పేజీలను, ముఖ్యంగా పిల్లలు ఎదుర్కునే సమస్యలను గూర్చి చర్చించే భాగాలను పిల్లలతో పునఃసమీక్షించమని తలిదండ్రులను ప్రోత్సహించండి.

పాట 157 (73) మరియు ముగింపు ప్రార్థన.

ఆగష్టు 21తో ప్రారంభమయ్యే వారం

పాట 148 (28)

10 నిమి: స్థానిక ప్రకటనలు. “పంజాబీలో కావలికోట.” పెహరాబుర్జ్‌ను స్థానిక ప్రాంతీయ పరిచర్యలో ఉపయోగించగలిగినట్లయితే, దానికొరకు స్థిరమైన ఒక ఆర్డర్‌ చేయడానికి అనుకూల దృక్పథాన్ని కలిగివుండమని ప్రచారకులను ప్రోత్సహించండి.

15 నిమి: “ప్రతి మంచి పని కొరకు మనల్ని మనం ఇష్టపూర్వకంగా అర్పించుకొనుట.” పేరాలు 1-9 నుండి సంఘ పెద్ద ఉత్సాహంగా ఇచ్చే ప్రసంగం.

20 నిమి: “ప్రతి మంచి పని కొరకు మనల్ని మనం ఇష్టపూర్వకంగా అర్పించుకొనుట.” పేరాలు 10-15 నుండి ప్రశ్నా జవాబుల చర్చ. స్థానిక అవసరాలను, అందరూ సహాయాన్నందించగల మార్గాలను తెలపండి.

పాట 156 (118) మరియు ముగింపు ప్రార్థన.

ఆగష్టు 28తో ప్రారంభమయ్యే వారం

పాట 173 (45)

10 నిమి: స్థానిక ప్రకటనలు.

15 నిమి: “విజయవంతమైన పునర్దర్శనాలకు ఫలవంతమైన బోధ అవసరం.” ముఖ్యమైన పాయింట్లను పునఃసమీక్షించి, అందింపులను ఎలా ఉపయోగించవచ్చో చూపించేందుకు ఒకటో రెండో క్లుప్త ప్రదర్శనలను చేయించాలి.

20 నిమి: సెప్టెంబరులో నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని అందించండి. యెహోవా యొక్క తీర్పు సందేశాన్ని అందించడంలో ఈ పుస్తకం నిర్వహించే ముఖ్యమైన పాత్రను గూర్చి వివరించండి. (ఏప్రిల్‌ 1, 1988, కావలికోట, ఆంగ్లం, పేజీలు 25-6, పేరాలు 17-18 చూడండి.) ఏప్రిల్‌ 1, 1992, కావలికోట (ఆంగ్లం), 15వ పేజీలోని 3-4 వరకున్న పేరాల్లోని అనుభవాన్ని చెప్పండి. ఈ పుస్తకంలోని 3, 11-13, మరియు 156-8 పేజీల్లో కనిపించే ఆకర్షణీయమైన చిత్రాల వైపుకు శ్రద్ధ మళ్ళించండి. సంభాషణలను ఆరంభించడానికి ఈ చిత్రాలను ఉపయోగించే విధాలను గూర్చి చర్చించండి. సామర్థ్యంగల ఒక ప్రచారకుడు 156-8 పేజీల్లో చెప్పబడిన ఒక లేఖనాన్ని ఉపయోగిస్తూ క్లుప్త ప్రదర్శనను చేయాలి. బైబిలు పఠనాలను ఆరంభించే ప్రయత్నం చేయాలనే లక్ష్యాన్ని నొక్కి చెప్పండి. ఈ వారాంతంలో ఉపయోగం కొరకు ప్రతులను తీసుకొమ్మని అందరికీ గుర్తు చేయండి.

పాట 178 (67) మరియు ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి