కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/92 పేజీ 2
  • దైవపరిపాలనా వార్తలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా వార్తలు
  • మన రాజ్య పరిచర్య—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1993
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1994
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1993
  • ప్రాంతీయ సేవకు విశేషమైన నెల
    మన రాజ్య పరిచర్య—1993
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1992
km 4/92 పేజీ 2

దైవపరిపాలనా వార్తలు

గ్రీన్‌ల్యాండ్‌: అక్టోబరు మాసంలో అనేక చిన్నచిన్న శిబిరములను దర్శించి, ఎక్కువ సాహిత్యములను అందించారు. దేశంలోగల ఉత్తర దూరప్రాంతంలోని రెండు సంఘాలనుండి ప్రచారకులు ఆ నెలకు సగటున 22 గంటలకు పైగా రిపోర్టుచేశారు.

టువాలు: అక్టోబరు మాసములో 27 శాతము ప్రచారకుల అభివృద్ధితోపాటు, ప్రాంతీయ సేవను 62 మంది రిపోర్టుచేశారు.

ఇతియోఫియా: ఇతియోఫియా ప్రభుత్వము యెహోవాసాక్షులను ఒక సంస్థగా రిజిస్టరుచేసి, వారికి అధికారిక గుర్తింపునిచ్చినది. సహోదరులు చట్టపరమైన గుర్తింపుపొందినందుకు సంతోషిస్తూ, రాజ్యపనితో ముందుకు వెళ్తున్నారు. వారికి సాహిత్యము అందుతుంది, సమావేశములు జరుగుతున్నవి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి