ప్రకటనలు
◼ సాహిత్య అందింపులు: ఏప్రిల్: యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకము రూ. 20. (ఇది లభ్యముకాని భాషలలో ప్రత్యేక అందింపు పాత పుస్తకములు రెండు రూ. 12, లేక ఒకటి రూ. 6.) మే, జూన్: ది వాచ్‌టవర్ ఒక సంవత్సరపు చందా రూ. 60. ఆరునెలలకును, నెలసరి పత్రికలకును సంవత్సరం చందా రూ. 30. (నెలసరి సంచికలకు ఆరునెలల చందాలు లేవు.) చందా సేకరించనిచోట రెండు పత్రికలు ఒక బ్రోషూరుతో కలిపి రూ. 9 లకు అందించుము. జూలై: ది బైబిలు—గాడ్స్ వర్డ్ ఆర్ మ్యాన్స్ రూ. 12. (ప్రాంతీయ భాషలో: 192-పేజీల పాతపుస్తకము ఒకటి రూ. 6 లకు అందించుము.)
◼ జ్ఞాపకార్థకూటం అయిన తరువాత దయచేసి మెమోరియల్ రిపోర్టు ఫారంను (S-7) పూర్తిచేసి సరియైన తపాలా బిళ్లను (0.60) అంటించి పంపుము. దానిని కవరులోపెట్టి పంపిన తపాలా బిళ్ల రూ. 1 అంటించవలెను.
◼ ఏప్రిల్ 1, 1992 నుండి వాచ్‌టవర్ మరియు అవేక్ పత్రికల వెల ఇలా ఉండును: విడి పత్రికలు ఒక్కొక్కటి 3 రూ. (పయినీర్లకు రూ. 1.50) పక్షపత్రికల సంవత్సరం చందా రూ. 60. (పయినీర్లకు 30 రూ.) మాసపత్రికలైతే రూ. 30 (పయినీర్లకు 15 రూ.)
◼ లభ్యమగుచున్న క్రొత్త ప్రచురణలు:
కన్నడ, మరాఠి, మలయాళం, తమిళం: రెవిలేషన్—ఇట్స్ గ్రాండ్ క్లెమాక్స్ ఎట్ హ్యాండ్! (బ్రోషూర్స్). బెంగాలి: ది గవర్న్‌మెంట్ దట్ విల్ బ్రింగ్ ప్యారడైజ్. తెలుగు: లుక్! అయాం మేకింగ్ ఆల్ థింగ్స్ న్యూ (బ్రోషూర్); ది గవర్న్‌మెంట్ దట్ విల్ బ్రింగ్ ప్యారడైజ్.
◼ మరలా లభ్యమగుచున్న ప్రచురణలు:
మరాఠి: ఎ సెక్యూర్ ఫ్యూచర్—హౌ కెన్ యు ఫైండ్ ఇట్.