కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 12/15 పేజీ 31
  • 1996 కావలికోట సూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 1996 కావలికోట సూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇతరములు
  • క్రైస్తవ జీవితము మరియు లక్షణములు
  • జీవిత కథలు
  • పాఠకుల ప్రశ్నలు
  • బైబిలు
  • ముఖ్య పఠన శీర్షికలు
  • యెహోవా
  • యెహోవాసాక్షులు
  • యేసుక్రీస్తు
  • రాజ్య ప్రచారకుల నివేదిక
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 12/15 పేజీ 31

1996 కావలికోట సూచిక

శీర్షిక ఏ సంచికలో కనబడుతుందో ఆ సంచికయొక్క తారీఖు సూచించబడింది

ఇతరములు

అంతియొకయలోని థీయోఫలస్‌, 3/15

అకుల మరియు ప్రిస్కిల్ల—ఆదర్శమైన దంపతులు, 12/15

అణచి వేయబడిన వారికి ఆదరణ, 11/1

అపొల్లో—క్రైస్తవ సత్యాన్ని ప్రకటించినవాడు, 10/1

ఆనందరహితమైన ప్రపంచంలో ఆనందమయం, 1/15

ఇక దురభిమానం ఎన్నడూ లేనప్పుడు! 6/1

ఈ అపూర్వ అవకాశాన్ని అందుకోండి! 11/15

ఈస్టర్‌ లేక జ్ఞాపకార్థదినం—మీరు దేన్ని ఆచరించాలి? 4/1

ఉపవాసం ఉండాలని దేవుడు కోరుతున్నాడా? 11/15

ఉపవాసానికి కాలం చెల్లిందా? 11/15

ఎపఫ్రొదితు—ఫిలిప్పీయుల దూత, 8/15

ఓ అంధకార యుగాన్ని అంతమొందించిన వెలుగు, 1/15

కలలు భవిష్యత్తును ముందే తెలియజేయగలవా? 10/1

గమలీయేలు—తార్సువాడైన సౌలుకు బోధించాడు, 7/15

చెడు వార్తల ప్రభావవిస్తృతి, 4/15

జ్ఞాపకార్థదినాన్ని యోగ్యమైనరీతిలో ఆచరించండి, 4/1

‘తన ఇంటివారిని పోషించడం’—వర్ధమాన దేశాల్లో, 10/1

తిరిగి మంటికి చేరడం—ఎలా? 9/15

దానియేలు దేవున్ని నిత్యము సేవించాడు, 11/15

“దావీదు సంతతి”—వాస్తవమా లేక కల్పితమా? 10/15

దురభిమానానికి మీరు గురౌతున్నారా? 6/1

దౌర్జన్యం అంతటా ఉంది, 2/15

దౌర్జన్యం శాశ్వతంగా అంతమవ్వడం—ఎలా? 2/15

ధైర్యంగా మాట్లాడిన చిన్నది, 5/15

నిజమైన భద్రత—ఇప్పుడు మరియు నిరంతరం, 5/15

నిజమైన భద్రత—ఒక కష్టసాధ్యమైన లక్ష్యం, 5/15

నిజమైన స్నేహితులు మనకవసరం, 3/15

‘నేనంటే దేవునికి పట్టింపు ఉందా?’ 3/1

పేతురు పెంతెకొస్తునాడు ప్రకటించడం, 9/15

ప్రకృతి వైపరీత్యాలు దాడిచేసినప్పుడు, 12/1

ప్రాణము అమర్త్యమైనదా? 8/1

ప్రాణమునకు మరింత శ్రేష్ఠమైన నిరీక్షణ, 8/1

ఫారడే—విజ్ఞానశాస్త్రవేత్త మరియు విశ్వాసంగల వ్యక్తి, 8/1

ఫిలిప్పు ఐతియొపీయుడైన అధికారికి బాప్తిస్మమివ్వడం, 7/15

బైబిలు విధి యందు నమ్మకాన్ని బోధిస్తుందా? 9/1

మంచి వార్తలు ముందున్నాయి! 4/15

మతాలన్నీ దేవున్ని ప్రీతిపర్చుతాయా? 9/15

మనం కలలుగనాలి, 10/1

మరణం తరువాత జీవితం ఉందా? 10/15

మరణం తరువాత జీవితం—ఎలా, ఎక్కడ, ఎప్పుడు? 10/15

‘మాకు ప్రార్థన చేయ నేర్పుము,’ 7/15

మీ జీవితం విధిచే నియంత్రించబడుతుందా? 9/1

మీరు రక్షణ పొందారా? 2/1

యెహోవా కనికరాన్ని గూర్చి యోనా నేర్చుకొనుట, 5/15

యెహోవాకు ఎందుకివ్వాలి? 11/1

“యెహోవా నుండి అద్భుతమైన కానుక,” 11/1

రబ్బి అని పిలువబడేందుకు ఎవరు యోగ్యులు? 7/1

రాజైన సొలొమోను సంపదను గూర్చి అతిశయోక్తిగా చెప్పబడిందా? 10/15

లూదియ—ఆతిథ్యమిచ్చే దైవారాధికురాలు, 9/15

వాగ్దాన దేశం నుండి ఆచరణాత్మకమైన పాఠాలు, 8/15

వాగ్దాన దేశానికి ఓ పర్యటన, 8/15

శాంతి సాధ్యమేనా? 1/1

శాశ్వతమైన స్నేహబంధాలను మీరు ఆస్వాదించగలరు, 3/15

శిథిలాల మధ్య సహాయాన్ని అందించడం, 12/1

సంవత్సరాల యుద్ధకాలంలో ఆదరణ, 11/1

“సహజ జ్ఞానముగల” జీవులు మనకు ఏమి నేర్పించగలవు, 7/15

క్రైస్తవ జీవితము మరియు లక్షణములు

అంతము వరకూ విశ్వాసాన్ని దృఢంగా కాపాడుకోండి, 5/1

ఆదరణ, ప్రోత్సాహము—అనేక కోణాలుగల రత్నాలు, 1/15

క్రైస్తవ కాపరులు మీకెలా సేవ చేస్తారు, 3/15

క్షమాపణ చెప్పాల్సిన అవసరముందా? 9/15

తొలి క్రైస్తవత్వం మరియు ప్రభుత్వం, 5/1

దేవుడు, ప్రభుత్వం మరియు మీరు, 5/1

పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగరడం, 6/15

“పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి”—ఎందుకు? 12/1

పెరుగుదలకు తగిన వాతావరణం (ఈక్వటోరియల్‌ గినియా), 10/15

మద్యపానీయాలను గూర్చి దైవిక దృక్కోణం, 12/15

మన నిష్పక్షపాత దేవున్ని అనుకరిస్తున్నారా? 11/15

మీకు కనిపించేవాటికి మించినవి చూడండి! 2/15

మీ వివాహ ప్రమాణానికి తగినట్లు జీవించడం! 3/1

మోషే, అహరోను—ధైర్యంగా ప్రకటించినవారు, 1/15

‘మౌనముగా నుండుటకు మాటలాడుటకు సమయము కలదు,’ 5/15

రక్షణ పొందడానికి మనం ఏమి చేయాలి? 2/1

‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించుట,’ 1/1

జీవిత కథలు

అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో యాభై సంవత్సరాలకుపైగా సేవ చేయడం (ఇ. పాటెరాకిస్‌) 11/1

ఆయన వినయంతో యెహోవాను సేవించాడు (జె. బూత్‌) 6/15

ఎన్నడూ మరణించకపోవడం—నా జీవితాంత కోరిక (హెచ్‌. ప్రీస్ట్‌) 2/1

ఐక్య కుటుంబంగా యెహోవా సేవచేయడం (ఎ. సాన్టోలేరీ), 10/1

“క్షయమగు ఆహారం కొరకు కాకుండా, . . . పనిచేయండి” (డి. లన్‌స్ట్రమ్‌), 4/1

దృష్టిని హృదయాన్ని ప్రతిఫలంపై కేంద్రీకరించడం (ఎ. మైకెల్‌), 8/1

దేవుని వాక్యము “అద్భుతాలను” చేస్తుంది (టి. ఏయోన్‌), 7/1

నమ్మదగిన దేవున్ని సేవించడం (కె. ప్రోగాకీస్‌), 9/1

నిశ్చయంగా యెహోవా నాకు తోడైయుండెను (ఎమ్‌. హెనిన్‌), 6/1

యెహోవా నా ఆశ్రయంగా ఉన్నాడు (పి. మాక్రీస్‌), 12/1

యెహోవా ప్రేమగల హస్తం క్రింద సేవచేయడం (ఎల్‌. జూంపోస్‌), 5/1

యెహోవా మమ్మల్ని ఎన్నడూ విడువలేదు (ఎన్‌. దొరి), 1/1

సుఖదుఃఖాల్లో దేవుని సేవలో ఐక్యమగుట (ఎమ్‌. అండ్‌ బి. మ్యులర్‌), 3/1

పాఠకుల ప్రశ్నలు

ఆత్మచే అభిషిక్తులైన క్రైస్తవులు కల్గివున్నంత దేవుని ఆత్మ భూ నిరీక్షణగల దేవుని సేవకులు కల్గివున్నారా? 6/15

ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా దేనినైనా మరచిపోగలడా? (ఫిలి. 3:13) 5/1

కొత్తవారు పరిశుద్ధాత్మతో అభిషేకించబడుతున్నారా? 8/15

క్రైస్తవులు పాపములను క్షమించగలరని భావమా? 4/15

దేవుని రాజ్యము భూమ్మీదికి వస్తుందా? 6/1

ప్రతి కుటుంబం యొక్క నామము (ఎఫె. 3:14, 15), 1/15

మానసిక-ఆరోగ్య చికిత్సచేసే వారిని సంప్రదించడం తెలివైన పనేనా? 9/1

మొదట జరిగేదాన్ని ఆ తరువాత జరిగేదాన్ని తెలియజేసేందుకు “టొటె” (అప్పుడు), అనే పదం ఎందుకు ఉపయోగింపబడింది? 7/15

యేసుకు అర్మగిద్దోను తేదీ ఇప్పుడు తెలుసా? 8/1

బైబిలు

జలప్రళయ పురాణగాథ బైబిలు వృత్తాంతాన్ని సమర్థిస్తుంది, 9/15

స్పానిష్‌ బైబిలు కోసం పోరాటం, 6/1

ముఖ్య పఠన శీర్షికలు

అంకితభావంతో చదవండి, 5/15

అందరూ దేవునికి తప్పక లెక్క అప్పగించాలి, 9/15

అవివాహిత స్థితి—పరధ్యానంలేని కార్యకలాపానికి మార్గం, 10/15

“ఆతిథ్యము ఇచ్చుచుండుడి,” 10/1

ఆదరణ కొరకు యెహోవావైపు చూడండి, 11/1

ఆనందంతో కేకలు వేయడానికి మనకు కారణముంది, 2/15

ఇప్పుడు మరియు నిరంతరం ఆనందమయంగా ఉండడం, 2/15

ఈ అంత్యదినాల్లో ఐక్యత కలిగివుండండి, 7/15

ఎందుకు ప్రాపంచిక మతం అంతమొందుతుంది, 4/15

ఎందుకు సత్యారాధన దేవుని దీవెనను అందుకుంటుంది, 4/15

కైసరువి కైసరుకి చెల్లించడం, 5/1

క్రీస్తుకు పూర్వమున్న ధర్మశాస్త్రము, 9/1

క్రీస్తు ధర్మశాస్త్రము, 9/1

క్రీస్తు ధర్మశాస్త్రం ప్రకారం జీవించడం, 9/1

తండ్రి మరియు పెద్ద—రెండు పాత్రలను నిర్వర్తించడం, 10/15

తమ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకొనే యౌవనులు, 12/1

తలిదండ్రులారా, మీ పిల్లలనుబట్టి ఆనందించండి, 12/1

దీవెనలు లేక శాపములు—ఎంపిక చేసుకోవచ్చు! 6/15

దీవెనలు లేక శాపములు—మన కొరకు ఉదాహరణలు, 6/15

దేవుడు, కైసరు, 5/1

దేవుడు చర్య తీసుకున్నప్పుడు మీరు తప్పించబడతారా? 8/15

దేవుని రాజ్యం—మీరు దాన్ని గ్రహిస్తున్నారా? 2/1

దేవుని వాక్యాన్ని చదివి, సత్యమందు ఆయన సేవచేయండి, 5/15

“నా కొరకు కనిపెట్టుడి,” 3/1

నిత్యత్వం యొక్క రాజును స్తుతించుడి! 4/1

‘నేను పరిశుద్ధుడిని గనుక మీరు పరిశుద్ధులై ఉండాలి,’ 8/1

ప్రయాణ పైవిచారణకర్తలు నమ్మకమైన గృహనిర్వాహకులవలె సేవ చేసే విధానం, 11/15

ప్రయాణ పైవిచారణకర్తలు—మనుష్యులకు ఈవులు, 11/15

భర్త మరియు పెద్ద—బాధ్యతలను సమతూకపర్చడం, 10/15

“మహాశ్రమ”కు ముందే సురక్షితమైన చోటుకి పారిపోవుట, 6/1

మానవజాతికి దేవుని గూర్చిన జ్ఞానం అవసరం, 1/15

“మీ చేతుల్ని దించకండి,” 3/1

మీ జీవితంలో సర్వోత్కృష్టమైనదేమిటి? 12/15

యథార్థతా సవాలునెదుర్కోవడం, 3/15

యథార్థవంతున్ని చూడండి! 3/15

యెహోవా అనుగ్రహిస్తున్న ఆదరణను పంచుకొనుట, 11/1

యెహోవా కుటుంబం అమూల్యమైన ఐక్యతను అనుభవిస్తుంది, 7/15

యెహోవా గొఱ్ఱెలకు వాత్సల్యంతో కూడిన శ్రద్ధ అవసరం, 1/15

యెహోవాచిత్తం చేయడానికి నేర్పబడుతుంది, 12/15

యెహోవా నీ ఖాతాలోనికి శ్రేష్ఠమైనదానిని జమచేయునుగాక, 9/15

“యెహోవాను స్తుతించుడి!” 4/1

యెహోవాయందు, ఆయన వాక్యమందు నమ్మకం ఉంచండి, 2/1

యెహోవా యొక్క గొప్ప ఆత్మీయ ఆలయం, 7/1

యెహోవా శాంతి సత్యాలను అధికంగా దయచేస్తున్నాడు, 1/1

యేసు రాకడ లేక యేసు ప్రత్యక్షత—ఏది? 8/15

విద్య—యెహోవాను స్తుతించేందుకు దానిని వినియోగించండి, 2/1

విభాగిత ప్రపంచంలో క్రైస్తవ ఆతిథ్యం, 10/1

‘సత్యాన్ని శాంతిని ప్రేమించండి’! 1/1

సత్యారాధన విజయం సమీపిస్తుంది, 7/1

“సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి,” 8/1

‘సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం,’ 7/1

సర్ప సంతానం—ఎలా బయల్పరచబడింది? 6/1

యెహోవా

క్రైస్తవమత సామ్రాజ్యపు ఆరాధనను గూర్చిన దేవుని దృష్టి, 7/1

దేవుడు మీ ఎడల శ్రద్ధ కల్గివున్నాడు, 3/1

దేవునికి ఎలా ప్రార్థించాలి? 7/15

దేవునిని ప్రేమించడం అంటే ఏమిటి? 6/15

ప్రతివిధమైన ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడా? 7/1

మహాగొప్ప పేరును ఆయన ఎందుకు ఉపయోగించాడు, 4/15

మీ భారాన్ని యెహోవా మీద మోపండి, 4/1

మీరు నిజంగా దేవునిని ప్రేమించగలరా? 6/15

యెహోవా—నీతిని న్యాయాన్ని ప్రేమించేవాడు, 3/15

యెహోవాసాక్షులు

“అట్టివారిని సన్మానించుడి,” 6/15

అభిజ్ఞాత సమ్మతికి హక్కు పునఃర్దృఢీకరించబడింది, 11/15

ఉద్యోగవిరమణ—కార్యానికి తెరచిన ద్వారమేనా? 7/15

కల్లోలిత ప్రపంచంలో శాంతి, 1/1

కామెరూన్‌లో సాక్ష్యపుపని, 8/15

గిలియడ్‌—దాని 100వ తరగతి పూర్తయింది, 6/1

గ్రీన్‌లాండ్‌లో సాక్ష్యపుపని, 6/15

గ్రీస్‌నందు సాక్ష్యపు కార్యక్రమం, 4/15

జపానులో మతస్వాతంత్ర్యం ఉన్నతపర్చబడింది, 11/1

101వ గిలియడ్‌ తరగతి, 12/1

పోర్చుగల్‌లో బైబిలు సత్యాన్ని వ్యాపింపజేయడం, 2/15

“మరి మీ చర్చి ఎక్కడుంది?” (మొజాంబిక్‌), 12/15

మహాగొప్ప స్నేహితునివల్ల కాపాడబడడం, 3/15

మీరు సమతుల్యతగల పయినీరేనా? 5/15

యెహోవా ఆశీర్వాదంతో విస్తరణ

(ప్రధాన కార్యాలయ ప్రతిష్ఠాపన), 4/15

రోగుల హక్కులు గౌరవించబడ్డాయి, 3/15

వారు ఆనందమయ స్తుతికర్తలుగా సమావేశమయ్యారు, 1/15

శిష్యులను చేయడంలో ఆనందాన్నెలా కనుగొనడం, 2/15

యేసుక్రీస్తు

పండితుల ప్రకారం సువార్త, 12/15

మీరు మెస్సీయను గుర్తించి ఉండేవారా? 11/15

యేసును గూర్చిన సత్యం, 12/15

యేసు వీడ్కోలు మాటలను లక్ష్యపెట్టడం, 3/15

రాజ్య ప్రచారకుల నివేదిక

1/1, 2/1, 3/1, 4/1, 5/1, 6/1, 8/1, 9/1, 10/1, 12/1

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి