“ప్రేమ బలపరుస్తుంది”
ఉదయం
9:30 సంగీతం
9:40 పాట 90, ప్రార్థన
9:50 “జ్ఞానం వల్ల గర్వం వస్తుంది, కానీ ప్రేమ బలపరుస్తుంది”
10:05 గోష్ఠి: వాళ్లు ఇతరుల్ని బలపర్చారు
బర్నబా
పౌలు
దొర్కా
11:05 పాట 79, ప్రకటనలు
11:15 పరిచర్యలో సువార్త ప్రకటించడం కన్నా ఎక్కువే చేయండి
11:30 సమర్పణ, బాప్తిస్మం
12:00 పాట 52
మధ్యాహ్నం
1:10 సంగీతం
1:20 పాట 107, ప్రార్థన
1:30 బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం: నిజమైన ప్రేమ సత్యాన్ని సమర్థిస్తుంది—ఎలా?
2:00 కావలికోట సారాంశం
2:30 పాట 101, ప్రకటనలు
2:40 గోష్ఠి: శరీరం బాగా ఎదగడానికి తోడ్పడండి
బైబిలు సత్యాన్ని ప్రేమించండి
దేవుని ఆజ్ఞల్లో ఉన్న తెలివిని సమర్థించండి
తోటి విశ్వాసుల్ని బలపర్చండి
3:40 “మీరు చేసే ప్రతీది ప్రేమతో చేయండి”
4:15 పాట 105, ప్రార్థన