మీ నిండు హృదయంతో యెహోవాను ప్రేమించండి
ఉదయం
9:40 సంగీతం
9:50 పాట సంఖ్య. 109, ప్రార్థన
10:00 “దేవుని ప్రేమ అంటే ఇదే”
10:15 యెహోవాను ప్రేమించడం అంటే మీ సహోదరుల్ని ప్రేమించడం
10:30 “నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి”
10:55 పాట సంఖ్య. 82, ప్రకటనలు
11:05 “ప్రేమ చాలా పాపాల్ని కప్పుతుంది”
11:35 సమర్పణ ప్రసంగం
12:05 పాట సంఖ్య. 50
మధ్యాహ్నం
1:20 సంగీతం
1:30 పాట సంఖ్య. 62
1:35 అనుభవాలు
1:45 కావలికోట సారాంశం
2:15 గోష్ఠి: మీరు బ్రతికున్నంతకాలం యెహోవాను స్తుతించండి
పిల్లలు
టీనేజర్లు
పెద్దవాళ్లు
3:00 పాట సంఖ్య. 10, ప్రకటనలు
3:10 మీ నిండు హృదయంతో యెహోవాను ప్రేమించండి
3:55 పాట సంఖ్య. 37, ప్రార్థన