శనివారం
“ప్రేమతో నడుచుకోండి”—ఎఫెసీయులు 5:2
ఉదయం
9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం
9:30 పాట సంఖ్య 85, ప్రార్థన
9:40 గోష్ఠి: సంఘంలో ప్రేమ చూపిస్తూ ఉండండి
నాయకత్వం వహిస్తున్నవాళ్ల మీద (1 థెస్సలొనీకయులు 5:12, 13)
విధవరాళ్ల మీద, తండ్రిలేనివాళ్ల మీద (యాకోబు 1:27)
వృద్ధుల మీద (లేవీయకాండము 19:32)
పూర్తికాల సేవకుల మీద (1 థెస్సలొనీకయులు 1:3)
పరదేశుల మీద (లేవీయకాండము 19:34; రోమీయులు 15:7)
10:50 పాట సంఖ్య 58, ప్రకటనలు
11:00 గోష్ఠి: పరిచర్యలో ప్రేమ చూపిస్తూ ఉండండి
దేవుని మీద ప్రేమ (1 యోహాను 5:3)
‘నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి’ (మత్తయి 22:39)
దేవుని వాక్యం మీద ప్రేమ (కీర్తన 119:97; మత్తయి 13:52)
11:45 సమర్పణ ప్రసంగం: ప్రేమ ఎలా చూపించాలో యేసు నుండి నేర్చుకోండి (మత్తయి 11:28-30)
12:15 పాట సంఖ్య 52, విరామం
మధ్యాహ్నం
1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం
1:45 పాట సంఖ్య 84
1:50 గోష్ఠి: మన సహోదరులు ప్రేమ చూపిస్తున్నారు . . .
ఆఫ్రికాలో (ఆదికాండము 16:13)
ఆసియాలో (అపొస్తలుల కార్యాలు 2:44)
యూరప్‌లో (యోహాను 4:35)
ఉత్తర అమెరికాలో (1 కొరింథీయులు 9:22)
ఓషియేనియాలో (కీర్తన 35:18)
దక్షిణ అమెరికాలో (అపొస్తలుల కార్యాలు 1:8)
2:55 గోష్ఠి: కుటుంబంలో ప్రేమ చూపిస్తూ ఉండండి
భార్య మీద (ఎఫెసీయులు 5:28, 29)
భర్త మీద (ఎఫెసీయులు 5:33; 1 పేతురు 3:1-6)
పిల్లల మీద (తీతు 2:4)
3:35 పాట సంఖ్య 35, ప్రకటనలు
3:45 వీడియో డ్రామా: యోషీయా కథ: యెహోవాను ప్రేమించండి; చెడును ద్వేషించండి—1వ భాగం (2 దినవృత్తాంతములు 33:10-24; 34:1, 2)
4:15 ప్రేమ ఎలా చూపించాలో మీ పిల్లలకు నేర్పించండి (2 తిమోతి 3:14, 15)
4:50 పాట సంఖ్య 134, ముగింపు ప్రార్థన