కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • th అధ్యాయం 20 పేజీ 23
  • మంచి ముగింపు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మంచి ముగింపు
  • చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ఇలాంటి మరితర సమాచారం
  • సమర్థమైన ముగింపు
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • లేఖనాన్ని స్పష్టంగా వివరించడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • హృదయాన్ని చేరుకోవడానికి కృషిచేయడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • సమాచారం ఎలా ఉపయోగపడుతుందో చెప్పడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
మరిన్ని
చక్కగా చదువుదాం, బోధిద్దాం
th అధ్యాయం 20 పేజీ 23

అధ్యాయం 20

మంచి ముగింపు

లేఖనం

ప్రసంగి 12:13, 14

ఏమి చేయాలి? నేర్చుకున్నవాటిని ఒప్పుకొని పాటించమని ముగింపు మాటల్లో ప్రేక్షకులను ప్రోత్సహించండి.

ఎలా చేయాలి?

  • ముగింపును ప్రసంగ అంశంతో ముడిపెట్టండి. ముఖ్యాంశాలను, ప్రసంగ అంశాన్ని మళ్లీ చెప్పండి లేదా వాటినే వేరే మాటల్లో చెప్పండి.

  • ప్రేక్షకులను పురికొల్పండి. ఏమి చేయాలో చెప్పడంతోపాటు, ఎందుకు చేయాలో కూడా వివరించండి. గట్టి నమ్మకంతో మాట్లాడండి.

  • తేలిగ్గా అర్థమయ్యే మాటలతో క్లుప్తంగా ముగించండి. కొత్త ముఖ్యాంశాలను పరిచయం చేయకండి. వీలైనన్ని తక్కువ మాటలు ఉపయోగిస్తూ, చర్య తీసుకునేలా ప్రేక్షకులను చివరిసారిగా పురికొల్పండి.

    సలహా

    ప్రసంగాన్ని హడావిడిగా ముగించకండి, మీ స్వరాన్ని తగ్గిస్తూ వెళ్లకండి. మీరు ముగించబోతున్నారని సూచించే కొన్ని మాటలు చెప్పండి.

పరిచర్యలో

చర్చ ముగింపులో, ఇంటివ్యక్తి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యాంశాన్ని మళ్లీ చెప్పండి. చర్చ ఉన్నట్టుండి ఆగిపోయినా మంచి మాటతో ముగించండి. ఇంటివ్యక్తి కటువుగా ప్రవర్తించినా సరే మంచిగానే మాట్లాడండి. అలాచేస్తే ఈసారి ఎప్పుడైనా ఆయన వినొచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి