కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • th అధ్యాయం 16 పేజీ 19
  • ప్రోత్సాహకరంగా మాట్లాడడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రోత్సాహకరంగా మాట్లాడడం
  • చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ఇలాంటి మరితర సమాచారం
  • హృదయాన్ని చేరుకోవడానికి కృషిచేయడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • క్షేమాభివృద్ధికరంగా, అనుకూలంగా మాట్లాడడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ఉత్సాహం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • సమాచారం ఎలా ఉపయోగపడుతుందో చెప్పడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
మరిన్ని
చక్కగా చదువుదాం, బోధిద్దాం
th అధ్యాయం 16 పేజీ 19

అధ్యాయం 16

ప్రోత్సహించేలా మాట్లాడడం

లేఖనం

యోబు 16:5

ఏమి చేయాలి? సమస్యల గురించి కాకుండా పరిష్కారాల గురించే, ప్రేక్షకులను పురికొల్పేవాటి గురించే మాట్లాడండి.

ఎలా చేయాలి?

  • మీ ప్రేక్షకుల మీద మంచి అభిప్రాయం పెంచుకోండి. మీ తోటి విశ్వాసులకు యెహోవాను సంతోషపెట్టాలనే కోరిక ఉందని నమ్మండి. ఒకవేళ వాళ్లకు సలహా ఇవ్వాల్సి వచ్చినా, వీలైతే ముందు వాళ్లను మనస్ఫూర్తిగా మెచ్చుకోండి.

    సలహా

    చిరాకుతో కాకుండా ప్రేమతో మాట్లాడండి. ప్రేక్షకులకు దగ్గరవ్వడానికి ఆప్యాయంగా నవ్వుతూ మాట్లాడండి.

  • ప్రతికూల విషయాలు ఎక్కువగా చెప్పకండి. ప్రేక్షకులకు ఉపయోగపడుతుందని అనిపిస్తే తప్ప ప్రతికూల విషయాలు చెప్పకండి. మొదటి నుండి చివరి వరకు ప్రోత్సాహకరంగానే మాట్లాడండి.

  • దేవుని వాక్యాన్ని చక్కగా ఉపయోగించండి. మనుషుల కోసం యెహోవా ఏమి చేశాడో, ఏమి చేస్తున్నాడో, ఏమి చేస్తాడో బైబిలు నుండి చూపించండి. భవిష్యత్తు మీద ఆశ కలిగించి, వాళ్లలో ధైర్యం నింపండి.

పరిచర్యలో

మీరు కలిసే ప్రతీ వ్యక్తిని ఒక భవిష్యత్‌ ప్రచారకునిగా చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి