కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • th అధ్యాయం 17 పేజీ 20
  • అర్థమయ్యేలా చెప్పడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అర్థమయ్యేలా చెప్పడం
  • చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఇతరులకు అర్థమయ్యేలా ఉండడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ప్రేక్షకుల గురించి ఆలోచించి, వాళ్లకు ఉపయోగపడేది చెప్పడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ఉత్సాహం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • సహజంగా మాట్లాడడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
మరిన్ని
చక్కగా చదువుదాం, బోధిద్దాం
th అధ్యాయం 17 పేజీ 20

అధ్యాయం 17

అర్థమయ్యేలా చెప్పడం

లేఖనం

1 కొరింథీయులు 14:9

ఏమి చేయాలి? మీరు చెప్పే విషయం వినేవాళ్లకు అర్థమయ్యేలా చూడండి.

ఎలా చేయాలి?

  • సమాచారాన్ని బాగా చదవండి. ముందుగా సమాచారాన్ని బాగా అర్థం చేసుకోండి. అప్పుడు మీరు దాన్ని తేలిగ్గా అర్థమయ్యేలా సొంత మాటల్లో వివరించగలుగుతారు.

  • చిన్నచిన్న వాక్యాలు, తేలిగ్గా అర్థమయ్యే మాటలు ఉపయోగించండి. పెద్దపెద్ద వాక్యాలు ఉపయోగించడం తప్పు కాకపోయినా, చిన్నచిన్న మాటలు, వాక్యాలు ఉపయోగిస్తూ ముఖ్యమైన విషయాలు వివరించండి.

    సలహా

    అనవసరమైన వివరాలు చెప్పి వినేవాళ్లను తికమకపెట్టకండి, ఉక్కిరిబిక్కిరి చేయకండి. కష్టమైన మాటలు కాకుండా తేలిగ్గా అర్థమయ్యే మాటలు ఉపయోగించండి.

  • తెలియని పదాలు వివరించండి. వీలైనంతవరకు, వినేవాళ్లకు తెలియని మాటలు ఉపయోగించకండి. ఒకవేళ వాళ్లకు తెలియని పదాన్ని గానీ, బైబిల్లోని వ్యక్తిని గానీ, ప్రాచీన కొలతను గానీ, ఆచారాన్ని గానీ ప్రస్తావించాల్సి వస్తే, వాటి గురించి కాస్త వివరించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి