కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • th అధ్యాయం 12 పేజీ 15
  • ఆప్యాయత, సహానుభూతి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆప్యాయత, సహానుభూతి
  • చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉత్సాహం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • హృదయాన్ని చేరుకోవడానికి కృషిచేయడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ఆప్యాయత, భావాలు
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • సహజంగా మాట్లాడడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
మరిన్ని
చక్కగా చదువుదాం, బోధిద్దాం
th అధ్యాయం 12 పేజీ 15

అధ్యాయం 12

ఆప్యాయత, సహానుభూతి

లేఖనం

1 థెస్సలొనీకయులు 2:7, 8

ఏమి చేయాలి? మీరు వినేవాళ్లను ప్రేమిస్తున్నారని, వాళ్ల మీద శ్రద్ధ ఉందని చూపించేలా మాట్లాడండి.

ఎలా చేయాలి?

  • వినేవాళ్ల గురించి ఆలోచించండి. వినేవాళ్లు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో గుర్తుచేసుకొని మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి. వాళ్లకు ఎలా అనిపిస్తుందో ఊహించడానికి ప్రయత్నించండి, అంటే సహానుభూతి చూపించండి.

  • మీ మాటల్ని జాగ్రత్తగా ఎంచుకోండి. వినేవాళ్లను సేదదీర్చడానికి, ఓదార్చడానికి, ఉత్తేజపర్చడానికి ప్రయత్నించండి. వాళ్లను బాధపెట్టే మాటలు ఉపయోగించకండి. సాక్షులుకాని వాళ్లను లేదా వాళ్ల నమ్మకాలను కించపర్చేలా మాట్లాడకండి.

  • శ్రద్ధ చూపించండి. దయగల స్వరంతో, సరైన సంజ్ఞలతో వినేవాళ్ల మీద మీకు నిజంగా శ్రద్ధ ఉందని చూపించండి. మీ ముఖకవళికల్లో కూడా దాన్ని చూపించండి. తరచూ చిరునవ్వు చిందించండి.

    సలహా

    భావోద్వేగాలను బలవంతంగా తెచ్చుకొని మాట్లాడకండి లేదా వాటిని అతిగా చూపించకండి. ఏదైనా సమాచారం చదువుతున్నప్పుడు దానిలో ఉన్న భావాల్నే చూపించండి. అంతేకానీ వినేవాళ్ల దృష్టి మీ వైపు మళ్లించకండి. ఆప్యాయంగా మాట్లాడడానికి ప్రయత్నించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి