కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • th అధ్యాయం 10 పేజీ 13
  • స్వరాన్ని, వేగాన్ని మార్చడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • స్వరాన్ని, వేగాన్ని మార్చడం
  • చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ఇలాంటి మరితర సమాచారం
  • స్వరభేదం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • భావాన్ని నొక్కిచెప్పడము, స్వరభేదము
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నిర్దేశక పుస్తకము
  • సముచితమైన స్వరం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ఉత్సాహం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
మరిన్ని
చక్కగా చదువుదాం, బోధిద్దాం
th అధ్యాయం 10 పేజీ 13

అధ్యాయం 10

స్వరాన్ని, వేగాన్ని మార్చడం

లేఖనం

సామెతలు 8:4, 7

ఏమి చేయాలి? మీ స్వరాన్ని, వేగాన్ని మారిస్తే విషయాలను స్పష్టంగా చెప్పగలుగుతారు, వినేవాళ్ల హృదయాన్ని కదిలించగలుగుతారు.

ఎలా చేయాలి?

  • స్వరాన్ని పెంచండి లేదా తగ్గించండి. ముఖ్యాంశాలను నొక్కిచెప్పడానికి, వినేవాళ్లను కదిలించడానికి స్వరాన్ని పెంచండి. బైబిల్లో ఉన్న తీర్పు సందేశాలను చదువుతున్నప్పుడు కూడా స్వరాన్ని పెంచండి. ఆసక్తి పెంచడానికి లేదా భయాన్ని, దుఃఖాన్ని, ఆందోళనను తెలియజేయడానికి స్వరాన్ని తగ్గించండి.

    సలహా

    పదేపదే స్వరాన్ని పెంచకండి, మీరు తిడుతున్నారని వినేవాళ్లు అనుకోవచ్చు. స్వరాన్ని అతిగా మారుస్తూ నాటకీయంగా మాట్లాడకండి. అలా మాట్లాడితే వాళ్ల దృష్టి మీ మీదికి వెళ్తుంది.

  • స్వరాన్ని మార్చండి. పరిమాణాన్ని (size) లేదా దూరాన్ని సూచిస్తున్నప్పుడు పదాల్ని సాగదీసి చెప్పవచ్చు. ఉదాహరణకు, “పెద్ద ఊరు” అని చెప్తున్నప్పుడు “పె” అనే అక్షరాన్ని సాగదీసి పలకవచ్చు.

  • వేగాన్ని మార్చండి. ఉత్సాహాన్ని తెలియజేయడానికి వేగంగా మాట్లాడండి. ముఖ్యమైన విషయాలు చెప్తున్నప్పుడు నిదానంగా మాట్లాడండి.

    సలహా

    ఉన్నట్టుండి వేగాన్ని మార్చకండి, అలాచేస్తే వినేవాళ్లు భయపడతారు. వాళ్లకు అర్థంకాని విధంగా తొందరతొందరగా మాట్లాడకండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి