కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • CO-pgm18 పేజీలు 4-5
  • శనివారం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శనివారం
  • 2018 యెహోవాసాక్షుల సమావేశం కార్యక్రమం
  • ఇలాంటి మరితర సమాచారం
  • శనివారం
    2020 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • శనివారం
    2021 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • శనివారం
    2019 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • శనివారం
    2017 యెహోవాసాక్షుల సమావేశం కార్యక్రమం
మరిన్ని
2018 యెహోవాసాక్షుల సమావేశం కార్యక్రమం
CO-pgm18 పేజీలు 4-5

శనివారం

‘ఇంతకుముందుకన్నా ఎక్కువ ధైర్యంగా, భయపడకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించండి’​—ఫిలిప్పీయులు 1:14

ఉదయం

  • 9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 9:30 పాట సంఖ్య 76, ప్రార్థన

  • 9:40 గోష్ఠి: ధైర్యంగా ఉండండి . . .

    • బైబిలు విద్యార్థులుగా (అపొస్తలుల కార్యాలు 8:35, 36; 13:48)

    • యౌవనస్థులుగా (కీర్తన 71:5; సామెతలు 2:11)

    • ప్రచారకులుగా (1 థెస్సలొనీకయులు 2:2)

    • భార్యాభర్తలుగా (ఎఫెసీయులు 4:26, 27)

    • తల్లిదండ్రులుగా (1 సమూయేలు 17:55)

    • పయినీర్లుగా (1 రాజులు 17:6-8, 12, 16)

    • సంఘ పెద్దలుగా (అపొస్తలుల కార్యాలు 20:28-30)

    • వృద్ధులుగా (దానియేలు 6:10, 11; 12:13)

  • 10:50 పాట సంఖ్య 119, ప్రకటనలు

  • 11:00 గోష్ఠి: పిరికివాళ్లను కాదు, ధైర్యవంతులను అనుకరించండి!

    • పదిమంది ప్రధానులను కాదు, యెహోషువ కాలేబులను (సంఖ్యాకాండము 14:7-9)

    • మేరోజు నివాసులను కాదు, యాయేలును (న్యాయాధిపతులు 5:23)

    • అబద్ధ ప్రవక్తలను కాదు, మీకాయాను (1 రాజులు 22:14)

    • ఊరియాను కాదు, యిర్మీయాను (యిర్మీయా 26:21-23)

    • ధనవంతుడైన యువ అధికారిని కాదు, పౌలును (మార్కు 10:21, 22)

  • 11:45 ‘మనం వెనకడుగు వేసే ప్రజలం కాదు’! (హెబ్రీయులు 10:35, 36, 39; 11:30, 32-34, 36; 1 పేతురు 5:10)

  • 12:15 పాట సంఖ్య 38, విరామం

మధ్యాహ్నం

  • 1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 1:45 పాట సంఖ్య 111

  • 1:50 గోష్ఠి: ధైర్యం గురించి సృష్టి నేర్పే పాఠాలు

    • సింహాలు (మీకా 5:8)

    • గుర్రాలు (యోబు 39:19-25)

    • ముంగిసలు (కీర్తన 91:3, 13-15)

    • తేనెపిట్టలు (1 పేతురు 3:15)

    • ఏనుగులు (సామెతలు 17:17)

  • 2:40 పాట సంఖ్య 60, ప్రకటనలు

  • 2:50 గోష్ఠి: మన సహోదరులు ధైర్యం చూపిస్తున్నారు . . .

    • ఆఫ్రికాలో (మత్తయి 10:36-39)

    • ఆసియాలో (జెకర్యా 2:8)

    • యూరప్‌లో (ప్రకటన 2:10)

    • ఉత్తర అమెరికాలో (యెషయా 6:8)

    • ఓషియేనియాలో (కీర్తన 94:14, 19)

    • దక్షిణ అమెరికాలో (కీర్తన 34:19)

  • 4:15 ధైర్యవంతులే అయినా సొంత శక్తి మీద ఆధారపడలేదు! (సామెతలు 3:5, 6; యెషయా 25:9; యిర్మీయా 17:5-10;యోహాను 5:19)

  • 4:50 పాట సంఖ్య 3, ముగింపు ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి