కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • CO-pgm18 పేజీలు 6-7
  • ఆదివారం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆదివారం
  • 2018 యెహోవాసాక్షుల సమావేశం కార్యక్రమం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆదివారం
    2024 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • ఆదివారం
    2020 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • ఆదివారం
    2025 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • ఆదివారం
    2017 యెహోవాసాక్షుల సమావేశం కార్యక్రమం
మరిన్ని
2018 యెహోవాసాక్షుల సమావేశం కార్యక్రమం
CO-pgm18 పేజీలు 6-7

ఆదివారం

“ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము”—కీర్తన 27:14

ఉదయం

  • 9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 9:30 పాట సంఖ్య 73, ప్రార్థన

  • 9:40 గోష్ఠి: ధైర్యం అవసరమయ్యే భవిష్యత్‌ సంఘటనలు

    • “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అనే ప్రకటన (1 థెస్సలొనీకయులు 5:2, 3)

    • మహాబబులోను నాశనం (ప్రకటన 17:16, 17)

    • వడగండ్ల లాంటి సందేశాన్ని ప్రకటించడం (ప్రకటన 16:21)

    • మాగోగు వాడైన గోగు చేసే దాడి (యెహెజ్కేలు 38:10-12, 14-16)

    • హార్‌మెగిద్దోను (ప్రకటన 16:14, 16)

    • గొప్ప పునర్నిర్మాణం (యెషయా 65:21)

    • చివరి పరీక్ష (ప్రకటన 20:3, 7, 8)

  • 11:10 పాట సంఖ్య 8, ప్రకటనలు

  • 11:20 బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం: పునరుత్థాన నిరీక్షణ ధైర్యాన్ని ఇస్తుంది—ఎలా? (మార్కు 5:35-42; లూకా 12:4, 5; యోహాను 5:28, 29;11:11-14)

  • 11:50 కావలికోట సారాంశం

  • 12:20 పాట సంఖ్య 151, విరామం

మధ్యాహ్నం

  • 1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 1:45 పాట సంఖ్య 5

  • 1:50 వీడియో డ్రామా: యోనా—ధైర్యం, కరుణ గురించిన పాఠం (యోనా 1-4)

  • 2:40 పాట సంఖ్య 71, ప్రకటనలు

  • 2:50 మనల్ని వ్యతిరేకించేవాళ్ల కన్నా మన వైపు ఉన్నవాళ్లే ఎక్కువ! (ద్వితీయోపదేశకాండము 7:17, 21; 28:2; 2 రాజులు 6:16; 2 దినవృత్తాంతములు 14:9-11; 32:7, 8, 21; యెషయా 41:10-13)

  • 3:50 ముగింపు పాట, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి