కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 32
  • యెహోవా పక్షాన ఉండండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా పక్షాన ఉండండి!
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా పక్షాన ఉండండి!
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • మాకు అన్నీ నువ్వే యెహోవా
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • నీ ఇష్టమే నా ఊపిరి
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • దేవా, సమర్పించా నా జీవితం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 32

పాట 32

యెహోవా పక్షాన ఉండండి!

(నిర్గమకాండము 32:26)

  1. 1. కలతతోనుండె మా హృదయం,

    అబద్ధమతంలో ఉన్నప్పుడు.

    కానీ మా హృదయం ఉప్పొంగింది,

    సువార్త విన్నప్పుడు.

    (పల్లవి)

    యెహోవా పక్షాన ఉండండి మీరు.

    ఆయన మిమ్మల్ని ఎడబాయడు.

    స్వేచ్ఛ, శాంతి గూర్చి చాటిచెప్పండి.

    క్రీస్తు పాలనలో వర్ధిల్లు నీతి.

  2. 2. దేవుని పక్షాన ఉంటూ మేము,

    ఐక్యంగా సువార్త ప్రకటిస్తాం.

    యెహోవా పక్షాన చేరేందుకు

    ఇదేగా సమయము.

    (పల్లవి)

    యెహోవా పక్షాన ఉండండి మీరు.

    ఆయన మిమ్మల్ని ఎడబాయడు.

    స్వేచ్ఛ, శాంతి గూర్చి చాటిచెప్పండి.

    క్రీస్తు పాలనలో వర్ధిల్లు నీతి.

  3. 3. అపవాదికి మేం భయపడం,

    యెహోవా మాకు తోడై ఉన్నాడు.

    శత్రువులు ఎంతమంది ఉన్నా,

    దేవుడే మా బలము.

    (పల్లవి)

    యెహోవా పక్షాన ఉండండి మీరు.

    ఆయన మిమ్మల్ని ఎడబాయడు.

    స్వేచ్ఛ, శాంతి గూర్చి చాటిచెప్పండి.

    క్రీస్తు పాలనలో వర్ధిల్లు నీతి.

(కీర్త. 94:14; సామె. 3:5, 6; హెబ్రీ. 13:5 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి