కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 31
  • దేవునితో నడవండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవునితో నడవండి!
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవునితో నడవండి!
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • ‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో తెలుసుకోండి’
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • మీరు దేవునితో నడుస్తారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • ప్రతీరోజు యెహోవాతో నడుద్దాం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 31

పాట 31

దేవునితో నడవండి!

(మీకా 6:8)

  1. 1. యెహోవాతో నడవండి,

    దీనులై మీరుండండి.

    నమ్మకమైన ప్రేమ చూపిస్తూ,

    జీవించండి న్యాయంగా.

    వాక్యాన్నెప్పుడూ పాటిస్తుంటే,

    ఉంటారు స్థిరంగా.

    చేయిపట్టి యెహోవాయే

    నడిపిస్తాడు సదా.

  2. 2. యెహోవాతో నడవండి,

    శుద్ధులై మీరుండండి.

    శోధనలెన్నో ఎదురౌతున్నా,

    చేస్తాడు సాయం తానే.

    పవిత్రమైన వాటి గూర్చి

    ధ్యానిస్తుంటే మీరు,

    నమ్మకంగా ఉండవచ్చు

    యెహోవాకు ఎప్పుడూ.

  3. 3. యెహోవాతో నడవండి,

    ఉండండి సంతోషంగా.

    ఆయన ఇచ్చే ప్రతీ వరాన్ని

    అమూల్యంగా ఎంచండి.

    సంతోషగానం చేస్తూ మీరు

    సేవిస్తే దేవుణ్ణి,

    యెహోవా సొంతం మీరని

    గుర్తిస్తారు అందరూ.

(ఆది. 5:24; 6:9; ఫిలి. 4:8; 1 తిమో. 6:6-8 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి