కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పేజీలు 160-161
  • 11వ సెక్షన్‌కు పరిచయం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 11వ సెక్షన్‌కు పరిచయం
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • 13వ సెక్షన్‌కు పరిచయం
    నా బైబిలు పుస్తకం
  • 4వ సెక్షన్‌కు పరిచయం
    నా బైబిలు పుస్తకం
  • యేసుక్రీస్తు ఎవరు?
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • 12వ సెక్షన్‌కు పరిచయం
    నా బైబిలు పుస్తకం
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పేజీలు 160-161
యోసేపు యేసుకు వడ్రంగి పని నేర్పిస్తున్నాడు, మరియతో పాటు యేసు తమ్ముళ్లు, చెల్లి దగ్గర్లో ఉన్నారు

11వ సెక్షన్‌కు పరిచయం

ఈ సెక్షన్‌తో క్రైస్తవ గ్రీకు లేఖనాలు మొదలౌతాయి. యేసు ఒక చిన్న పట్టణంలో సామాన్య కుటుంబంలో పుట్టాడు. ఆయన వడ్రంగి అయిన తన తండ్రితో పని చేశాడు. మానవజాతిని రక్షించేది యేసే. యెహోవా ఆయనను పరలోక రాజ్యానికి రాజుగా నియమించాడు. యేసు ఏ కుటుంబంలో పుట్టాలో, ఎలాంటి వాతావరణంలో పెరగాలో యెహోవా ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో మీకు పిల్లలుంటే వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి. యేసును హేరోదు చంపకుండా యెహోవా ఎలా కాపాడాడో వివరించండి. యెహోవా సంకల్పాన్ని ఏదీ ఆపలేదని కూడా వివరించండి. యేసు కోసం మార్గాన్ని సిద్ధం చేయడానికి యెహోవా యోహానును ఎలా నియమించాడో తెలుసుకోండి. యేసు చిన్న వయసు నుండే యెహోవా జ్ఞానాన్ని ప్రేమించాడని ఎలా చూపించాడో వివరించండి.

వీటిని గుర్తుపెట్టుకుందాం

  • యెహోవా ఏర్పాట్లకు ఎప్పుడూ నమ్మకంగా ఉండండి

  • దేవుని శక్తివంతమైన కుమారుడు యేసు, శిశువుగా భూమ్మీదకు రావడానికి ఇష్టపడ్డాడు

  • బాప్తిస్మమిచ్చే యోహాను మెస్సీయ రాకడకు సిద్ధం అయ్యేలా ప్రజలకు వినయంగా సహాయం చేశాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి