కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పేజీలు 202-203
  • 13వ సెక్షన్‌కు పరిచయం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 13వ సెక్షన్‌కు పరిచయం
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • 11వ సెక్షన్‌కు పరిచయం
    నా బైబిలు పుస్తకం
  • 12వ సెక్షన్‌కు పరిచయం
    నా బైబిలు పుస్తకం
  • 3వ సెక్షన్‌కు పరిచయం
    నా బైబిలు పుస్తకం
  • యేసు పునరుత్థానం—⁠మనకు ఎలా ప్రయోజనకరం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పేజీలు 202-203
యేసు అపొస్తలుల పాదాలు కడుగుతాడు

13వ సెక్షన్‌కు పరిచయం

యేసు అపరిపూర్ణమైన మనుషుల కోసం ప్రాణం ఇవ్వడానికి భూమి మీదకు వచ్చాడు. ఆయన చనిపోయినా గానీ లోకాన్ని జయించాడు. యెహోవా ఆయన కుమారుడికి నమ్మకంగా ఉండి ఆయన్ని మళ్లీ బ్రతికించాడు. చనిపోయే క్షణం వరకు, యేసు వినయంగా ఇతరులకు సేవ చేశాడు. వాళ్లు తప్పులు చేసినప్పుడు వాళ్లను క్షమించాడు. తిరిగి లేచాక యేసు శిష్యులకు కనిపించాడు. ఆయన వాళ్లకు ఇచ్చిన ముఖ్యమైన పనిని ఎలా చేయాలో నేర్పించాడు. మీకు పిల్లలుంటే మనం కూడా అదే పని చేయాలని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి.

వీటిని గుర్తుపెట్టుకుందాం

  • యెహోవా పరిష్కరించలేనంత పెద్ద సమస్య ఏదీ లేదు

  • యేసులా ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టం చూపించండి, సహాయం చేయండి

  • ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ వల్ల నిజ క్రైస్తవులు గుర్తించబడతారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి