కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ll భాగం 9 పేజీలు 20-21
  • భూమి ఎప్పుడు పరదైసుగా మారుతుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • భూమి ఎప్పుడు పరదైసుగా మారుతుంది?
  • దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • భాగం 9
    దేవుడు చెప్పేది వినండి
  • మనం “అంత్యదినములలో” జీవిస్తున్నామా?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • ఒక మేలైన జీవితం—త్వరలో!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • నిజంగానే మనం ‘అంత్యదినాల్లో’ జీవిస్తున్నామా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
ll భాగం 9 పేజీలు 20-21

భాగం 9

భూమి ఎప్పుడు పరదైసుగా మారుతుంది?

దేవుని రాజ్యం దగ్గర్లో ఉందని ఇప్పుడున్న కష్టాలు చూపిస్తున్నాయి. లూకా 21:10, 11; 2 తిమోతి 3:1-5

చివరి రోజుల్లో ఉండే చెడ్డ పరిస్థితులు​—⁠జూదం ఆడడం, యుద్ధాలు, తెగుళ్లు, కరువులు, అమ్మానాన్నల మాట వినకపోవడం, గృహ హింస

ఇప్పుడున్న పరిస్థితుల గురించి బైబిలు ముందే చెప్పింది. ప్రజలు డబ్బును, సుఖాల్ని ప్రేమిస్తారని, అమ్మానాన్నల మాట వినరని, క్రూరంగా ఉంటారని అది చెప్పింది.

పెద్దపెద్ద భూకంపాలు, యుద్ధాలు, కరువులు, తెగుళ్లు వస్తాయని బైబిలు చెప్పింది. అవన్నీ మనం ఇప్పుడు చూస్తున్నాం.

ఒక యెహోవాసాక్షి ఒకతనితో రాజ్య సువార్త ప్రకటిస్తున్నాడు

అంతేకాదు రాజ్య సువార్త భూమంతటా ప్రకటించబడుతుందని యేసు చెప్పాడు.—మత్తయి 24:14.

దేవుని రాజ్యం చెడును పూర్తిగా తీసేస్తుంది. 2 పేతురు 3:13

చెడ్డవాళ్లు హార్‌మెగిద్దోన్‌లో నాశనమౌతున్నారు; తర్వాత సాతాను, అతని చెడ్డదూతలు శిక్షించబడుతున్నారు

యెహోవా త్వరలోనే చెడ్డ వాళ్లందర్నీ నాశనం చేస్తాడు.

సాతానును, చెడ్డదూతల్ని శిక్షిస్తాడు.

యేసు పరలోకంలో తన సింహాసనం మీద కూర్చున్నాడు, వేర్వేరు జాతుల ప్రజలు సంతోషిస్తున్నారు

దేవుడు చెప్పేది వినేవాళ్లు నీతిగల కొత్త లోకంలోకి వెళ్తారు. వాళ్లు భయం లేకుండా జీవిస్తారు, ఒకరి మీద ఒకరికి నమ్మకం, ప్రేమ ఉంటాయి.

  • మన కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయని యేసు చెప్పాడు?—మత్తయి 24:3-14.

  • చెడ్డవాళ్లు నాశనమౌతారు.—2 పేతురు 3:7.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి