కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ll భాగం 10 పేజీలు 22-23
  • దేవుడు చెప్పేది వినేవాళ్లకు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు చెప్పేది వినేవాళ్లకు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి?
  • దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • భాగం 10
    దేవుడు చెప్పేది వినండి
  • ‘ఇదిగో! సమస్తాన్నీ నూతనం చేస్తున్నాను’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • భూమి ఎడల దేవుని సంకల్పమేమిటి?
    దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?
  • క్రూరమైన శత్రువు కన్నా ఎక్కువైనదే
    తేజరిల్లు!—1994
మరిన్ని
దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
ll భాగం 10 పేజీలు 22-23

భాగం 10

దేవుడు చెప్పేది వినేవాళ్లకు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి?

చనిపోయిన చాలామందిని దేవుడు బ్రతికిస్తాడు, వాళ్లు భూమ్మీద జీవిస్తారు. అపొస్తలుల కార్యాలు 24:15

పరదైసులో ప్రజలు తిరిగి బ్రతికినవాళ్లను ఆహ్వానిస్తున్నారు

యెహోవా చెప్పేది వింటే భవిష్యత్తులో మీకు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో ఊహించండి! మీరు పూర్తి ఆరోగ్యంతో ఉంటారు. రోగాలు, అంగవైకల్యాలు ఉండవు. చెడ్డవాళ్లు ఉండరు కాబట్టి అందర్నీ నమ్మవచ్చు.

బాధ, దుఃఖం, కన్నీళ్లు ఉండవు. ఎవరూ ముసలివాళ్లు అవ్వరు, చనిపోరు.

మీరు కుటుంబంతో, స్నేహితులతో కలిసి ఉంటారు. పరదైసులో జీవితం చాలా బాగుంటుంది.

ఎలాంటి భయం ఉండదు. ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు.

దేవుని రాజ్యం బాధలన్నీ తీసేస్తుంది. ప్రకటన 21:3, 4

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి