కుటుంబ సమీక్షకు
ఈ చిత్రాల్లో ఏది లోపించింది?
సామెతలు 18:10; 26:17 చదవండి. ఇప్పుడు చిత్రాలను చూడండి. వీటిలో ఏది లోపించింది? జవాబులు ఇక్కడున్న గీతల్లో రాయండి. చుక్కలు కలిపి బొమ్మలు పూర్తి చేయండి, వాటికి రంగులు వేయండి.
1. ․․․․․
2. ․․․․․
చర్చ కోసం:
ఈ వచనాల్లో మీరు ఏమి నేర్చుకున్నారు? దేవుని ఆమోదం పొందడానికి ఆయన పేరు తెలుసుకుంటే సరిపోతుందా?
క్లూ: కీర్తన 91:2; సామెతలు 3:5, 6 చదవండి.
ఇతరుల విషయాల్లో మీరు అనవసరంగా ఎందుకు జోక్యం చేసుకోకూడదు?
క్లూ: గలతీయులు 6:5-7; 1 థెస్సలొనీకయులు 4:10-12; 1 పేతురు 4:15 చదవండి.
తర్వాత, సామెతలు 26:18, 19 చదవండి. ఇతరులను ఆటపట్టించడంలో ఏ హానీ లేదా?
క్లూ: సామెతలు 14:13; 15:21; మత్తయి 7:12 చదవండి.
కుటుంబం కలిసి చేయడానికి:
కుటుంబమంతా కలిసి సామెతలు 31:10-31 చదవండి. కుటుంబ సభ్యుల్లో ఒకరు, ఆ వచనాల్లో ఉన్న గుణవతియైన భార్య చేసే కొన్ని పనులను నోటితో చెప్పకుండా నటించాలి. మిగతావాళ్లు, ఆ పనులేమిటో గుర్తుపట్టడానికి ప్రయత్నించాలి. మీరు మరింత యోగ్యులవడానికి వాటిలోని ఏయే పనులు నేర్చుకోవాలో చర్చించండి.
సేకరించండి, నేర్చుకోండి
కత్తిరించండి, మధ్యలో మడవండి, దాచుకోండి
ప్రశ్నలు
ఎ. సొలొమోను సంపదల కోసం, ఆయుష్షు కోసం కాక దేనికోసం ప్రార్థించాడు?
బి. ఖాళీలు పూరించండి. సొలొమోను _____ సామెతలు చెప్పాడు; ______ కీర్తనలు రాశాడు.
సి. సొలొమోనుకు ఉన్న ఇంకొక పేరు ఏమిటి?
[క్యాప్షన్]
క్రీ.పూ. 4026 ఆదాము సృష్టించబడ్డాడు
క్రీ.పూ. 1000 ఆ ప్రాంతంలో జీవించాడు
క్రీ.శ. 1
క్రీ.శ. 98 బైబిలు కార్డు
[క్యాప్షన్]
సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకోవడానికి షేబ దేశపు రాణి దాదాపు 1,500 మైళ్లు (2,400 కి.మీ.) ప్రయాణించింది
షేబ
సొ లొ మో ను
ఎవరు?
ఆయన దావీదు బత్షెబల రెండవ కుమారుడు. సొలొమోను ఇశ్రాయేలును 40 ఏళ్లు పరిపాలించాడు. యెహోవా ఆరాధన కోసం ఒక గొప్ప మందిరాన్ని కట్టించాడు. (1 రాజులు 5:2-5) సామెతలు, ప్రసంగి, పరమగీతము పుస్తకాలను రాయడానికి యెహోవా ఆయనను ఉపయోగించుకున్నాడు. యెహోవాను ఆరాధించని స్త్రీలతో చెడు సహవాసం చేయడం వల్ల సొలొమోను దేవుణ్ణి విడిచిపెట్టాడు.—1 రాజులు 11:1-6.
జవాబులు
ఎ. వివేకముగల హృదయము.—1 రాజులు 3:5-14.
బి. 3,000; 1,005.—1 రాజులు 4:29, 32.
సి. యదీద్యా, ఆ పేరుకు “యెహోవాకు ప్రియుడు” అని అర్థం.—2 సమూయేలు 12:24, 25.
ప్రజలు, దేశాలు
3. నా పేరు క్లోయి. నాకు తొమ్మిదేళ్లు. నేను ఉండేది కెనడాలో. ఇక్కడ దాదాపు ఎంతమంది యెహోవాసాక్షులు ఉన్నారు? 55,000 మందా, 88,000 మందా లేదా 1,10,000 మందా?
4. ఇక్కడున్న చుక్కల్లో ఏది కెనడాను చూపిస్తోంది? దాని చుట్టూ గీత గీసి, మీరున్న స్థలం దగ్గర ఒక చుక్క పెట్టండి. ఇప్పుడు, మీరు కెనడాకు ఎంత దూరంలో ఉన్నారో చూడండి.
ఎ
బి
సి
డి
పిల్లలూ ఈ బొమ్మల్ని వెదకండి
కిందవున్న బొమ్మలు ఈ సంచికలో ఎక్కడున్నాయో మీరు కనిపెట్టగలరా? ఒక్కో బొమ్మలో ఏమి జరుగుతోందో మీ సొంత మాటల్లో చెప్పండి.
● జవాబులు 24వ పేజీలో
జవాబులు
1. బలమైన దుర్గము.
2. కుక్క.
3. 1,10,000.
4. ఎ.