కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • br-1110 పేజీ 32
  • వాళ్లు మరీ చిన్న పిల్లలు కాదు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వాళ్లు మరీ చిన్న పిల్లలు కాదు
  • తేజరిల్లు!: పిల్లలను బాధ్యతగల వ్యక్తులుగా ఎలా తీర్చిదిద్దాలి?
తేజరిల్లు!: పిల్లలను బాధ్యతగల వ్యక్తులుగా ఎలా తీర్చిదిద్దాలి?
br-1110 పేజీ 32

వాళ్లు మరీ చిన్న పిల్లలు కాదు

● అని అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంటున్న ఒక తల్లి అంటోంది. గొప్ప బోధకుడు ఆయన దగ్గర నేర్చుకోండి అనే పుస్తకంలో ఉన్న ఒక అంశం గురించి మాట్లాడుతూ ఆమె అలా రాసింది. ఆమె ఇలా వివరిస్తోంది, “పోయిన వారం, మూడేళ్ళ మా అబ్బాయి జేవన్‌ను పిల్లల డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లాను. ‘జననాంగాలను ఎలా కాపాడుకోవాలనే విషయం గురించి మీరూ, మీ భర్తా జేవన్‌తో మాట్లాడారా?’ అని నన్ను అడిగింది. అప్పుడు నేను చాలా సంతోషంగా బోధకుడు పుస్తకం గురించి చెప్పాను. జననాంగాలతో ఆడుకోవడం తప్పు అని ఆ పుస్తకం వివరిస్తోంది. మేము మా అబ్బాయితో ఆ విషయాల గురించి మాట్లాడినందుకు డాక్టరు చాలా మెచ్చుకుంది.”

ఆమె ఇంకా ఇలా చెప్పింది, “ఆ పుస్తకంలో ఈ విషయాల గురించి చాలా చక్కగా వివరించారు.” ఆమె మాట్లాడేది, “యేసును యెహోవా ఎలా కాపాడాడు?” అనే అధ్యాయం గురించి. తనను తాను కాపాడుకోలేని స్థితిలో ఉన్న యేసుకు చెడ్డవాడైన హేరోదు రాజు వల్ల ఏ హాని కలుగకుండా పరలోక తండ్రి ఎలా కాపాడాడో అది వివరిస్తోంది. (మత్తయి 2:6-23) ఎవరైనా తమను లైంగికంగా వేధించడానికి ప్రయత్నిస్తుంటే తమను తాము కాపాడుకోవడం గురించి చిన్న పిల్లలకు కూడా ఎలా నేర్పించవచ్చో ఆ అధ్యాయంలోనే ఉంది.

మీ చేతిలోని పత్రికంత ఉండి, చక్కని చిత్రాలున్న ఈ 256 పేజీల పుస్తకం కావాలని మీరు రాయవచ్చు. మీరు ఇక్కడున్న కూపన్‌ను నింపి ఈ పత్రిక 5వ పేజీలోని మీకు అనుకూలమైన చిరునామాకు పంపిస్తే సరిపోతుంది.

□ దయచేసి నాకు ఈ పుస్తకం పంపించండి.

□ నాకు ఉచిత గృహ బైబిలు అధ్యయనం కావాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి