కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 4/8 పేజీ 2
  • రెండవ పేజీ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రెండవ పేజీ
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఆకాశయానం—ఎలా ప్రారంభమైంది? ఎంత సురక్షితమైనది? ఆకాశయానం చేసిన మొదటి వ్యక్తులు ఎవరు? 3-12
  • మా ఐదుగురు కొడుకులను బట్టి నేను యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను 14
  • నేను కావాలనుకున్నవి నాకు దొరకవెందుకని? 18
తేజరిల్లు!—1999
g99 4/8 పేజీ 2

రెండవ పేజీ

ఆకాశయానం—ఎలా ప్రారంభమైంది? ఎంత సురక్షితమైనది? ఆకాశయానం చేసిన మొదటి వ్యక్తులు ఎవరు? 3-12

విమానాలు మన జీవితాలను ఎలా మార్చివేశాయి? నేడు విమానయానం ఎంత సురక్షితమైనది? విమానయానాన్ని గురించి మీకున్న భయాన్ని మీరెలా అధిగమించవచ్చు?

మా ఐదుగురు కొడుకులను బట్టి నేను యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను 14

ఇటీవలనే విధవరాలైన ఒక తల్లి, తాను తన భర్త కలిసి తమ ఐదుగురు కుమారులు యెహోవాను ప్రేమించేలా, ఆయన సేవ చేసేలా పెంచడానికి సంబంధించిన ప్రేరణాత్మకమైన ఉదంతాన్ని చెప్తుంది.

నేను కావాలనుకున్నవి నాకు దొరకవెందుకని? 18

యౌవనస్థులు తమకు కావలసిన వస్తువులను తాము పొందలేక పోయినప్పుడు అది వారికి చికాకు కలిగించేదిగా ఉండవచ్చు. ఆ విషయంలో సహాయంచేయగల ఉపదేశం బైబిలులో ఉంది.

[2వ పేజీలోని చిత్రం]

“బ్లెరోయట్‌ XI” ఇంగ్లీష్‌ చానెల్‌ను దాటిన మోనోప్లేన్‌, 1909

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

Courtesy of National Museum of Costa Rica

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి