రెండవ పేజీ
నిరంతర భద్రతగల జీవితం—ఎలా వస్తుంది? 3-10
లక్షలాదిమంది ప్రజలు, తమ జీవితాలు తమ జీవితవిధానాలు అపాయాల్లో అనిశ్చయతల్లో ఉన్నట్లు భావిస్తారు. నిరంతర భద్రతగల జీవితాలను గడిపేందుకు మనం ఆశించవచ్చా? తప్పకుండా, భద్రతగల జీవితం మనముందే ఉంది!
ఏకాంతత విలువ 16
ఏకాంతంగా ఉండాలని కోరుకోవడంలో ఉన్న ప్రయోజనాలు, ప్రమాదాల విషయమై బైబిలు దృక్కోణం ఏమిటి?
‘మేమికమీదట మా కోసం జీవించడం లేదు’ 19
గత 40 సంవత్సరాల్లో ఈ జంట ఇరాన్‌లోనూ ఆఫ్రికాలోని నాలుగు దేశాల్లోనూ సేవచేశారు. ఉత్తేజకరమైన వారి జీవిత కథను చదవండి.