కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 10/8 పేజీ 32
  • “ప్రథమ శ్రేణికి చెందిన పత్రిక”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “ప్రథమ శ్రేణికి చెందిన పత్రిక”
  • తేజరిల్లు!—1998
తేజరిల్లు!—1998
g98 10/8 పేజీ 32

“ప్రథమ శ్రేణికి చెందిన పత్రిక”

మీరు మునుపెన్నడైనా తేజరిల్లు! పత్రికను చదివారా? మీ చేతిలో ఉన్న ప్రతికి మీరు ఏ గ్రేడ్‌నిస్తారు? ఇందులోని శీర్షికలు జ్ఞానాన్నందిస్తున్నట్లుగా, మంచి పరిశోధన జరిపి వ్రాసినట్లుగా, మనోజ్ఞంగా స్పష్టంగా ఉన్నట్లుగా మీకనిపిస్తుందా?

ఆఫ్రికాలోని నైజీరీయా నుండి ఒక స్వతంత్ర రచయిత ఇలా వ్రాశారు: “నేను యెహోవాసాక్షిని కాకపోయినప్పటికీ, తేజరిల్లు! పత్రికను క్రమం తప్పకుండా చదువుతాను. తేజరిల్లు! ఉన్నత శ్రేణికి చెందిన పత్రిక. ఇది సృజనాత్మక తలంపుల ఊటగా నాకనిపిస్తుంది. దీని ముఖచిత్రం కంటికి చాలా ఆకర్షణీయంగా ఉండి, దురభిప్రాయాలు పెట్టుకోని పాఠకుడిలో దాన్ని తెరిచిచూడాలనే కుతూహలాన్ని కలిగిస్తుంది. ప్రతి సంచికా గమనార్హమైన సృజనాత్మకతకూ; ప్రతి పేజీ శ్రేష్ఠమైన పత్రికా రచనకూ నిదర్శనమిస్తాయి. సమయోచితంగా, చక్కగా వ్రాయబడిన శీర్షికలతో ప్రతి సంచిక ఎంతో విలువైన, అమూల్యమైన సమాచారాన్ని ఆహ్లాదకరమైన విధంగా సమర్పిస్తుంది.”

ఈ తేజరిల్లు! ప్రతిలోని శీర్షికలను పరిశీలించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. మీకు మరో ప్రతి కావాలంటే, Praharidurg Prakashan Society, Plot A/35, Nr Industrial Estate, Nangargaon, Lonavla 410 401, Mah., India అనే చిరునామాకు లేదా 5వ పేజీలో ఇవ్వబడిన సముచితమైన చిరునామాకు వ్రాసి, పత్రిక కావాలని రిక్వెస్ట్‌ చేయవచ్చు. మీకు మరో ప్రతిని పంపడానికి లేదా మీరు కోరుకుంటే, మనం ఇప్పుడు జీవిస్తున్న కాలం యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడేందుకు మీ ఇంటికి ఎవరైనా వచ్చే ఏర్పాటు చేయడానికి సంతోషిస్తాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి