రెండవ పేజీ
స్వంత వైద్యం అది మీకు సహాయం చేయగలదా లేక హాని చేయగలదా? 3-9
ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కేవలం స్వంత వైద్యమే, అందుబాటులో ఉన్న ఏకైక వైద్య విధానం. ఇతర ప్రాంతాల్లో, వివిధ చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. మందులను ఎంపిక చేసుకునేటప్పుడు ఏ విషయంలో శ్రద్ధ వహించాలి?
నేనెందుకు ఏకాగ్రత చూపలేకపోతున్నాను? 19
మనస్సు నిలిపే విషయంలో మీకు సమస్య ఉందా? అలాగైతే, దాని గురించి మీరేం చేయగలరు?
అమ్మాయిల వెనకపడ్డం తప్పా? 26
స్నేహంగా ఉండటంలోనూ అమ్మాయిల వెనకపడ్డంలోనూ ఉన్న తేడా ఏమిటి? అమ్మాయిల వెనకపడ్డం ఎందుకు ప్రమాదకరమైనదీ, స్వార్థపూరితమైనదీ?
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
© The Curtis Publishing Company