రెండవ పేజీ
పిల్లలు ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు 3-12
త్వరగానైనా, లేక తర్వాతైనా చాలా మంది పిల్లలు ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. తమ పిల్లలు తమకు తామే వెళ్ళిపోయే రోజు కొరకు తల్లిదండ్రులు వారిని ఎలా సిద్ధపర్చగలరు? పిల్లలు అలా వెళ్లిపోయిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళు లేని లోటుతో ఎలా వ్యవహరించగలరు?
ఇన్‌కాలు తమ స్వర్ణ సామ్రాజ్యాన్ని ఎలా కోల్పోయారు 13
1532 ప్రాంతంలో స్పెయిన్ దేశపు విజేతలు చేరుకున్న సమయంలో దక్షిణమెరికాలో ఒక అద్భుతమైన నాగరిగత ఉనికిలో ఉండేది. అయితే అది ఎలా పడిపోయింది?
జార్జియా—ఒక ప్రాచీన వారసత్వం కాపాడబడింది 25
కొందరు ప్రజలు 100 ఏండ్లు లేదా అంత కన్నా ఎక్కువ ఏండ్ల వరకు జీవించే అందమైన దేశం!
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pat O’Hara/Corbis