రెండవ పేజీ
శబ్దం మన అత్యంత అనర్థదాయకమైన కాలుష్యమా? 3-11
ఎడతెగని శబ్దం నుండి తప్పించుకోవడం కష్టంగా ఉందని మీకనిపిస్తుందా? శబ్దం వినిపిస్తే మీకు చికాకుగా ఉంటుందా? ఈ ఆధునిక కాలుష్యం ద్వారా బాధననుభవిస్తున్న కోట్లాది మందిలో మీరూ ఒకరు. మీరు ఉపశమనాన్నెలా పొందగలరు?
మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆరు మార్గాలు 14
అనారోగ్యాన్ని కలిగించగల క్రిముల నుండి మిమ్మల్నీ మీ కుటుంబాన్నీ కాపాడుకునేందుకు మీరు తీసుకోగల ఆరు చర్యలను గురించి చదవండి.
రోడ్డు రౌద్రం—మీరెలా తట్టుకోగలరు? 16
మోటరిస్టులకు కోపం రావడం దాని మూలంగా దౌర్జన్యానికి పాల్పడటం అనేది ఒక పెరిగిపోతున్న సమస్య. రోడ్డు రౌద్రం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు మీరేం చేయగలరు?
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
Robin Hood: General Research Division/The New York Public Library/Astor, Lenox and Tilden Foundations