కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 11/8 పేజీ 32
  • బైబిలు ట్రాక్టులు సాధించగల్గేది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిలు ట్రాక్టులు సాధించగల్గేది
  • తేజరిల్లు!—1997
తేజరిల్లు!—1997
g97 11/8 పేజీ 32

బైబిలు ట్రాక్టులు సాధించగల్గేది

రష్యాలోని మాస్కోకు సమీపంలోని గోలిట్సినో నగరంలో ఒక యెహోవాసాక్షి, తన బిడ్డను తోపుడుబండిలో తోసుకుంటూ వెళ్తున్న ఒక స్త్రీకి కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి అనే ట్రాక్టు ఇచ్చాడు. సాక్షి ముందుకు సాగిపోయాడు, కానీ కొద్దిసేపటికే ఆ స్త్రీ తనను వెనుక నుండి పిలవడం ఆయన విన్నాడు. ఆమె ఆ తోపుడుబండితో సహా తనను సమీపించడానికి పరుగెత్తుకుంటూ వస్తుంది.

ఇంకా నేర్చుకోవాలని ఆసక్తి ఉందని ఆ స్త్రీ చెప్పింది, అందుకని ఆ సాక్షి ఆమెకు బైబిలు అంశాలపై మరి రెండు ట్రాక్టులు ఇచ్చాడు. ఆమె తనను తర్వాత సంప్రదించడానికి వీలుగా ఆయన తన ఫోను నెంబరు కూడా ఇచ్చాడు. అదేరోజు సాయంత్రం ఆమె ఫోను చేసింది, ఆమె కోసం వారపు గృహ బైబిలు పఠనం కొరకైన ఏర్పాట్లు చేయబడ్డాయి. కేవలం ఏడు నెలల్లోనే ఆమె, ఆమెతోపాటు ఆమె చెల్లెలు దేవుని సేవచేసేందుకు సమర్పించుకుని బాప్తిస్మం పొందారు.

మీరు కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి, కృంగిన వారికి ఓదార్పు, లోకాన్ని నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు?, శాంతియుతమైన నూతనలోకంలో జీవితము అనే బైబిలు ట్రాక్టులను చదవాలనుకుంటే, దయచేసి Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., India, అనే చిరునామాకు లేదా 5వ పేజీలో మీకు దగ్గరగా ఉన్న చిరునామాకు వ్రాయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి