రెండవ పేజీ
ఎందుకింత ద్వేషం? ఎందుకింత కొద్దిపాటి ప్రేమ? 3-11
మనం ప్రేమించే ప్రజలు మన చుట్టూ ఉన్నప్పుడు జీవితం ఎంత ఆనందదాయకంగా ఉంటుందో కదా! అయినా నేటి లోకంలో ప్రేమ చాలా అరుదుగా ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకు విద్వేషం పెచ్చరిల్లిపోతుంది? ఇది ఎన్నటికైనా మారుతుందా?
కిలిమంజారో—ఆఫ్రికా పైకప్పు 18
ఉష్ణమండల ప్రాంతమైన ఆఫ్రికాలోని మంచుతో కప్పబడిన శిఖరాగ్రం గల కిలిమంజారో పర్వతం, దాని సౌందర్యాన్నిబట్టీ, ఆకట్టుకునే ఎత్తునుబట్టీ పేరుగాంచింది.
మీ వినికిడి శక్తి—కాపాడుకోవాల్సిన ఓ బహుమానం 24
మీ చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధాన్ని కల్గి ఉండగల ప్రాముఖ్యమైన మార్గం వినికిడిశక్తియే. అలాగని మీరు నమ్ముతారా?
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
Tina Gerson/Los Angeles Daily News