రెండవ పేజీ
సహనం —లోకం హద్దులు మీరిందా? 3-9
సహనానికి సమతౌల్యం అవసరం, మరి సరైన సమతౌల్యాన్ని కలిగివుండడం సులభం కాదు. మనమొక గడియారంలోని లోలకం వంటివారం, ఒక వైపునుండి మరొకవైపుకు ఊగుతూవుంటాము. కొన్నిసార్లు, మనం చాలా తక్కువ సహనాన్ని చూపుతాము; కొన్నిసార్లు అతిగా చూపుతాము.
ఫ్లారిడాలోని ఎవర్‌గ్లేడ్స్—అరణ్యంలోనుండి ఆర్తనాదం 13
శ్రద్ధగల పర్యావరణ శాస్త్రజ్ఞులు ఎవర్‌గ్లేడ్స్ చనిపోతున్నాయని హెచ్చరికలు చేస్తున్నారు. అద్భుతమైన ఈ “గడ్డి నది” రక్షించబడగలదా?
భూమి అగ్నిలో అంతమౌతుందా? 18
భూమి అగ్నిచే నాశనం చేయబడుతుందని అనేక మతాలు శతాబ్దాలుగా బోధించాయి. బైబిలు దృక్కోణం ఏమిటి?