రెండవ పేజీ
మతం నాశనానికి సమీపిస్తూ ఉందా? 3-9
ప్రపంచవ్యాప్తంగా మతపరమైన విశ్వాసం విషయంలో ఇటీవల ఎగసి వచ్చిన అల, వాస్తవంగా మతం భవిష్యత్తు ఏమై ఉంటుందనే విషయంలో మోసకరమైన చిత్రాన్ని చూపుతోంది. బైబిలు ఏమి ప్రవచిస్తుంది?
యెహోవాసాక్షుల గురించిన అపోహలను తొలగించడం 17
కాలిఫోర్నియా నందలి శాన్ ఫ్రాన్సిస్కోలోని రోటరీ క్లబ్ ఎదుట అతిథి వక్త దీన్ని ఎలా సాధించాడు.
ఛాయాచిత్ర ఫోటోగ్రఫీ—దాన్ని సరైన విధంగా చేయడమెలా 22
మీరు చివరిసారి ఎప్పుడు ఫోటో తీశారు? అది బాగా వచ్చిందా? అది మీకు సంతృప్తికరంగా ఉందా? వృత్తిరీత్యా ఫోటోలు తీసే ఒక వ్యక్తి కొన్ని మంచి సలహాలను అందిస్తున్నాడు.
[Picture Credit Line on page 2]
COVER: Hands: Drawings of Albrecht Dürer/Dover Publications, Inc.