రెండవ పేజీ
గాయపర్చే మాటలకు బదులు స్వస్థపర్చే మాటలు 3-11
దూషణకరమైన మాటలు ఒక సంబంధానికి ఎంత నష్టాన్ని కలిగిస్తాయి? తాము ప్రేమిస్తున్నామని చెప్పే వ్యక్తిని కొంతమంది ప్రజలు ఎందుకు చులకన చేస్తారు? దూషణకరమైన మాటలను ఒకరి జీవితంలోనుండి కూకటి వేళ్ళతో పెకలించేందుకు ఏమి చేయాల్సి ఉంటుంది?
నాజూకైనదే కానీ సాహసియైన ప్రయాణికురాలు 15
సీతాకోక చిలుకలు అందమైన సృష్టి ప్రాణులు. వాటిలో ఒక రకం వేల కిలోమీటర్ల దూరానికి వలస వెళ్తుంది.
సిగరెట్లు—మీరు వాటిని నిరాకరిస్తారా? 19
పొగ త్రాగడమనేది ఒకప్పుడు ప్రఖ్యాతి గాంచింది, నాగరికతగా భావించబడింది కానీ ఇప్పుడది విమర్శింపబడుతుంది. దాన్ని ఎందుకు నిరాకరించాలి?
[Picture Credit Lines on page 2]
Parks Canada/J. N. Flynn