రెండవ పేజీ
తేడాలు మనల్ని విభజించాలా? 3-8
దూరదర్శిని మూలంగా, సులభంగా ప్రయాణించగలగడం మూలంగా ప్రజలకు ఇతర సంస్కృతుల గురించి ఎంతో తెలిసినప్పటికీ, వారు పక్షపాతం మరియు దురభిమానం వలన ప్రభావితం చెందుతున్నారు. నిర్మొహమాటంగా సంభాషించుకోడానికి, అవగాహనకు ఇప్పటికీ ఉన్న ప్రతిబంధకాలను అధిగమించవచ్చా?
ఆయన ఎందుకు తన ప్రాధాన్యతలను మార్చుకున్నాడు 17
ఇంగ్లాండు నందలి 2,000 ఎకరాల ప్రాకృతిక రిజర్వ్ మిన్స్‌మర్‌లోని ఒక మాజీ వార్డన్ యొక్క ఆసక్తికరమైన కథను చదవండి. ఆయన మరొక నియామకం కొరకు తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఎందుకు?
యూఎఫ్‌ఓలు—దేవుడు పంపిన సందేశకులా? 26
కొంతమంది ప్రజలు గ్రహాంతర జీవులతో సంప్రదింపులను కలిగి ఉన్నట్లు పేర్కొంటారు. దానికే వివరణ ఉండగలదు? బైబిలేమి చెబుతోంది?
[Credit Line on page 2]
Mountain High Maps® Copyright © 1995 Digital Wisdom, Inc.