రెండవ పేజీ
అపాయంలోనున్న మన గ్రహం అది రక్షించబడగలదా? 3-14
మన గ్రహం కాలుష్యం వల్ల ఊపిరాడకుండా చేయబడి, అటవీనిర్మూలనం వల్ల అనావృతం చేయబడింది, దురాశాయుత దురుపయోగంవల్ల నిస్సత్తువైపోయింది. అపాయంలోనున్న మన గ్రహానికి భవిష్యత్తుందా?
పొగాకు కంపెనీలు అగ్నిజ్వాలల్లో చిక్కుకున్నాయి 15
పొగాకు కంపెనీలు తమకు తెలుసునని ఒప్పుకున్న వాటికంటే అధిక ప్రమాదాలున్నాయని వారికి తెలుసునని సూచించే రెండువేల నేరోపణ పత్రాలు వెలుగులోకి వచ్చాయి.
“కాన్‌కూ” విమానాశ్రయం—కనిపిస్తుంది కాని శబ్దం వినపడదు 18
అది నిజం—ఏ గొడవాలేకుండా రేయింబవళ్లూ ఉపయోగించగల్గే ఓ విమానాశ్రయం!
[Picture Credit Line on page 2]
From the book The Pictorial History of the World
[Picture Credit Line on page 2]
Cover: Child in garbage: Photo: Casas, Godo-Foto