రెండవ పేజీ
సంపన్న దేశాలు పేద దేశాలను ఎల్లవేళలా మోసగిస్తాయా? 3-11
ప్రాణాంతకమైన వ్యర్థపదార్థాలను మోసుకువెళ్ళే ఓడలు, ట్రక్కులు, రైళ్ళు వాటిని వదిలించుకోవడానికి స్థలాన్ని వెదుకుతూ అస్తవ్యస్తంగా భూ గ్రహాన్ని చుడుతున్నాయి. ఇప్పటికే పేదరికం వల్ల క్షామం వల్ల, వ్యాధుల వల్ల నాశనం చేయబడిన దేశాల్లో అవి స్థలాన్ని కనుగొన్నాయి. కాని మన భూగ్రహానికి కలిగే పర్యవసానమేమై ఉండవచ్చు?
దేవుని నా స్నేహితున్ని చేసుకోవడం నాకు సహాయం చేయగలదా? 12
దేవునితో స్నేహబంధం మరింత వేదనాకరమైన సమయాల్లో ఒక పెద్ద సహాయంగా ఉన్నట్లు అనేకమంది యౌవనస్థులు కనుగొన్నారు.
చేపవిందుల కొరకు గ్రద్దలు పయనించే స్థలం 15
ప్రకృతి సంబంధమైన అద్భుతం, నది ప్రవహిస్తూ ఉండేలా చేపలు ఆ చిన్న ప్రాంతంలో మాత్రమే లభ్యమయ్యేలా చేస్తుంది.
[Picture Credit Lines on page 2]
Alaska Division of Tourism
COVER: Woman working: UNITED NATIONS/UNIDO