రెండవ పేజీ
లోకాన్ని కుదిపివేసిన సిద్ధాంతం—దాని నుండి లభించిన వారసత్వమేమిటి? 3-9
డార్విన్ పరిణామాన్ని గూర్చిన తన పుస్తకాన్ని ప్రచురించిన తరువాత, ఆయన అభిప్రాయాలు విస్తృతంగా అంగీకరించబడ్డాయి. మరి వాటి పర్యవసానాలేమిటి?
జారత్వాన్ని—క్షమించాలా వద్దా? 10
వివాహజత జారత్వం చేసినప్పుడు, ఆ నిర్దోషియైన జత క్షమించాలని దేవుడు కోరుతున్నాడా?
జపాన్‌లో అకస్మాత్తుగా సంభవించిన విపత్తును—ప్రజలెలా ఎదుర్కున్నారు? 12
కోబ్‌లో సంభవించిన భయంకరమైన భూకంపంలో 5,000 కన్నా ఎక్కువ మంది చనిపోయారు. అక్కడి యెహోవాసాక్షులు దానినెలా ఎదుర్కున్నారు? వినాశనకరమైన భూకంపాలవల్ల మనం ఆశ్చర్యపడాలా?
[Picture Credit Line on page 2]
Copyright British Museum
[Picture Credit Line on page 2]
Life