రెండవ పేజీ
మానవుడెన్నడైనా విపత్తును ఎదుర్కోగలడా? 3-9
ఐరోపాలో వరదలు! జపానులో భూకంపం! తుపానులు! అగ్నిపర్వత ప్రేలుళ్ళు! విపత్తులకు వ్యతిరేకంగా మానవుని పోరాటం ఎన్నడూ ముగియదన్నట్లు అనిపిస్తుంది. దానికి ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి? దానికి దేవుడు ఏం చేస్తాడు?
మనం నిజంగా దేవుని స్నేహితులం కాగలమా? 14
తప్పిదాలు చేసి, తాము అనర్హులమని భావించే కొందరు అది అసలు సాధ్యమేనా అని ఆలోచిస్తారు.
నన్ను నిజంగా ప్రేమించిన కుటుంబం 24
నేను రెండు సార్లు ఇంటి నుండి వెళ్ళగొట్టబడ్డాను, అయితే తలిదండ్రులు, సహోదర సహోదరీలు, పిల్లలు గల ఆత్మీయ కుటుంబంలోనికి తీసుకోబడ్డాను.