రెండవ పేజీ
ఇవి అంత్య దినాలా? 3-11
బైబిలు రోడ్డు మ్యాపుతో పోల్చదగినది గనుక, అది మనం ఎక్కడున్నామో సూచిస్తుందా? మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామా? అలాగైతే, ముందు ఏమి జరుగనున్నది? మనం ఏమి చేయాలి?
సర్పి—దాని నొప్పిని తాళుకొనుట 12
సర్పి అంటే ఏమిటి? ఎంతమంది ప్రభావితమౌతున్నారు? ఏది ఆ వ్యాధిని కలిగిస్తుంది? ఏది ఉపశమనాన్నివ్వగలదు?
తరంగాల క్రింద ఉన్న ప్రపంచాన్ని సురక్షితంగా అన్వేషించుట 15
మీరు స్నోర్‌కెలింగ్ చేసినా, స్కూబా డైవింగ్ చేసినా, మీరు సూత్రాలను పాటిస్తే నీటి అడుగునున్న అద్భుతమైన లోకాన్ని కనుగొనగలరు.
[Picture Credit Lines on page 2]
COVER: Clockwise from upper left, Fighter jets: USAF photo; Flame of fire: Tina Gerson/Los Angeles Daily News; Bomber jet: Courtesy of the Ministry of Defense, London; Soldier: U.S. National Archives photo (see also pages 2, 7); PAGE TWO: Nuclear explosion: U.S. National Archives photo (see also page 7); Starving child: Mark Peters/Sipa Press (see also page 8)