రెండవ పేజీ
వ్యాధి ఇక లేనప్పుడు 3-14
ప్రతిచోట ఉన్న ప్రజలు తమ ఆరోగ్యాన్ని గూర్చి వ్యాకులపడతారు. మానవ కుటుంబం త్వరలో పరిపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవించే సమయం రానైవున్న విషయాన్ని గూర్చి చదవండి.
సంభాషణ ఒక కళ 19
మీ సంభాషణా నైపుణ్యాలను మెరుగుపరచుకోడానికి మీరేమి చేయగలరు.
కాలవిలంబం—సమయాన్ని దొంగిలిస్తుంది 26
త్వరగా చేసి తీరవలసిన పనులను వాయిదా వేసే అలవాటును మీరెలా అధిగమించగలరు?