రెండవ పేజీ
వ్యాధిలేని లోకం సాధ్యమేనా? 3-10
శతాబ్దాల నుండి మానవులు వ్యాధులవలన బాధించబడుతున్నారు. వ్యాధులన్నీ నిర్మూలించబడే కాలం ఎప్పుడైనా వస్తుందా?
హింసాత్మకమైన టివి కార్టూన్లు హానికరమా? 11
పిల్లలు అనేక గంటలు టివి కార్టూన్ను చూస్తూ కూర్చుంటారు. ఇది వారిపై చెడు ప్రభావం కల్గివుందా?
నా సమస్యలను పరిష్కరించుకొనడానికి నాకు ఎవరు సహాయం చేయగలరు? 18
ఈ రోజుల్లో యౌవనస్థులు అనేక క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారు ఎక్కడ నుండి సహాయం పొందగలరు?