కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 2/8 పేజీ 32
  • “ఎవరికైనా తగిన బహుమానము”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “ఎవరికైనా తగిన బహుమానము”
  • తేజరిల్లు!—1994
తేజరిల్లు!—1994
g94 2/8 పేజీ 32

“ఎవరికైనా తగిన బహుమానము”

జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని గురించి స్విట్జర్‌లాండ్‌ నుండి 82 సంవత్సరాల వృద్ధుడు అలా వ్రాశాడు. మొదట 1991లో ప్రచురింపబడిన ఈ పుస్తకం, నాలుగు సువార్తలలో చెప్పబడిన యేసు భూ జీవితంలో ప్రతి ఘట్టాన్ని 133 అధ్యాయాలలో అందజేస్తుంది. ఆ పాఠకుడు ఎందుకంతగా పులకించిపోయాడో?

ఆయనిలా వ్రాశారు: “ఆ పుస్తకం చదవటానికి చాలా బాగుంది, దానిలో మరే ఇతర పుస్తకాలలోనూ లేని విధంగా స్పష్టమైన అచ్చు, చక్కని వ్యాకరణం ఉన్నాయి.” రెండు వందల పైగావున్న “సజీవంగా” కనిపించే రంగుల చిత్రాలు కూడ ఆ వ్యక్తికి బాగా నచ్చాయి. ఆయన ఇంకా ఇలా అన్నాడు: “అందులోని చిత్రాల భావ ప్రకటన, ముఖ కవళికలు చక్కని రంగులు ఎంతో వాస్తవంగా ఉన్నాయి.”

ఇతరులకు ఈ పుస్తకాన్ని బహుమానంగా ఇవ్వాలని ఈ పెద్ద మనిషి సూచిస్తున్నాడు. ఇది “అద్భుతమైన, ఉపదేశంతో కూడిన పుస్తకమని . . . ఎవరికైనా తగిన బహుమానమని” ఆయన భావిస్తున్నాడు. మేము కూడా అలాగే భావిస్తున్నాము.

జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకం లేక ఉచిత గృహ బైబిలు పఠనం కావాలనుకుంటే మీరు దయచేసి Watch Tower, H-58, Old Khandala Road, Lonavla 410 401, Mah., లేక 5వ పేజీలోని తగిన చిరునామాకు వ్రాయండి.

[32వ పేజీలోని చిత్రం]

జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి