రెండవ పేజీ
నూతన లోకం సమీపంలో ఉందా? 3-11
ఒక నూతన ప్రపంచ విధానాన్ని సృష్టించే విషయాన్ని గూర్చి ప్రపంచ నాయకులు మాట్లాడతారు. వారిది చేయగలరా? నూతన లోకం సమీపంలో ఉందని మనమెందుకు నమ్మవచ్చు?
శరణార్థునిగా నాకు సరైన న్యాయమే జరిగింది 20
ఎంతో భిన్నమైన దేశంలో నూతన జీవన విధానాన్ని కనుగొనటానికి పోరాడిన ఒక గ్రీకు పాలస్తీనీయుని గూర్చిన విషాదగాథ
మారణహోమానికి ప్రత్యక్ష నిదర్శనం 24
సాధారణంగా మారణహోమానికి లక్షలాది మంది యూదుల వధతో సంబంధముంది. ఒక క్రొత్త మ్యూసియం ఆ మారణహోమపు ఇతర బాధితులను గుర్తుచేస్తుంది.
[Picture Credit Line on page 2]
Cubs: Courtesy of Hartebeespoortdam Snake and Animal Park